Moviesనభా మరీ అలా వంగి చూపించేది అందుకేనా... పాపం మామూలు క‌ష్టం...

నభా మరీ అలా వంగి చూపించేది అందుకేనా… పాపం మామూలు క‌ష్టం కాదుగా..!

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ పాపం సినిమాలు లేక అల్లాడుతుంది. ఒక్కసారిగా కెరీర్ ఊపందుకున్నట్టే అందుకొని ఆగిపోయింది. మంచి టాలెంటెడ్ అయినా కూడా అవకాశాలిచ్చేవారు కరువయ్యారు. మొదటి రెండు సినిమాలతోనే అమ్మడు వెనక్కి వెళ్ళిపోవాల్సింది. అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. కానీ, కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ దక్కలేదు.

అదే సమయంలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అసాధారణమైన కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నడుము, బొడ్డు చూపిస్తూ అమ్మడు చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌కి తెగ నచ్చాయి. దాంతో చక చకా సినిమాలు చేసే ఛాన్సులు దక్కించుకుంది. ఇక్కడే నభా నటేష్ రాంగ్ స్టెప్స్ వేసింది.

వచ్చిన సినిమాలలో ది బెస్ట్ అనే వాటిని కాకుండా దొరికిన వాటిని ఒప్పుకుంటూ వెళ్ళింది. ఫలితంగా వరుసబెట్టి ఆ సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. గత ఏడాది నుంచి నభా చేతికి ఒక్క సినిమా కూడా రావడం లేదు. ఫొటో షూట్స్‌తోనే కాలం గడిపేస్తుంది. అయితే, సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోలేకపోతున్న ఆమె ఫ్యాన్స్ మాత్రం కొంతవరకూ ఇక్కడ హ్యాపీ.

మీకోసమే అనేట్టుగా తనలోని ఎద అందాలను చూపుతూ హాట్ ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియా ఖాతాలలో వదులుతోంది. ఒకరకంగా మేకర్స్‌కి కూడా ఎర వేస్తుందనుకోవచ్చు. పాపం ఛాన్సుల కోసం ఇవ‌న్నీ చూపిస్తోంద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. మరి మళ్ళీ ఏ పూరి లాంటి దర్శకుడో నభా అందాలను ఓ చూపు చూస్తే కలిసొస్తుందేమో. లేదా పూరినే మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ తీసి దానిలో అమ్మడికి ఛాన్స్ ఇస్తే టర్న్ అవుతుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news