Moviesఆ స్టార్ హీరోకి అక్కగా సింగర్ సునీత..దగ్గరుండి ఒప్పించిన రామ్..ఎందుకో తెలిస్తే...

ఆ స్టార్ హీరోకి అక్కగా సింగర్ సునీత..దగ్గరుండి ఒప్పించిన రామ్..ఎందుకో తెలిస్తే స్టన్ అయిపోతారు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత ..సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు తన భర్త బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాతోనే ఆమె ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు . మనకు తెలిసిందే సింగర్ సునీత మంచి గాయని .

ఆమె పాట పాడితే ఎలాంటి స్టెస్ అయినా తగ్గిపోతుంది. అలాంటి ఓ మ్యాజిక్ వాయిస్ సింగర్ సునీత సొంతం. కాగా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్లే బ్యాక్ సింగర్ గా పేరు సంపాదించుకున్న సునీత ఫస్ట్ టైం వెండితెరపై కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న క్రేజీ సినిమాలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . అది కూడా మహేష్ బాబుకు అక్కగా.. నిజానికి ఈ చిన్న రోల్ లో కూడా సునిత నటించడానికి ఇష్టపడలేదట.

కానీ రామ్ వీరపనేని దగ్గరుండి ఆమెకు చెప్పి ఒప్పించాడట . అంతేకాదు మహేష్ బాబు సైతం సింగర్ సునీతకి కాల్ చేసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే రామ్ – మహేష్ బాబు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ సింగర్ సునీతను వెండితెరపై మెరిసేలా చేస్తుంది.. సో హ్యాపీ అంటున్నారు ప్యాన్స్. నిజానికి హీరోయిన్ కి మించిపోయిన అందం ఉన్న సింగర్ సునీత హీరోయిన్గా నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక మరి చూద్దాం సునీత ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news