Moviesపూజా తో సల్మాన్ ప్రేమాయణం..డైరెక్టర్ త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

పూజా తో సల్మాన్ ప్రేమాయణం..డైరెక్టర్ త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అందరూ ముద్దుగుమ్మలు ప్రేమించి పెళ్లి చేసుకునేస్తున్నారు . టాలీవుడ్ -బాలీవుడ్-కోలీవుడ్ లో ఉండే ప్రముఖ స్టార్ సెలబ్రిటీలు అందరూ తాము ప్రేమించిన అబ్బాయిల్ని అమ్మాయిలని ఘనంగా పెళ్లి చేసుకొని ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నారో.. అంతే త్వరగా గుడ్ న్యూస్ చెప్తున్నారు . కాగా అదే లిస్టులోకి యాద్ అవ్వబోతుంది పూజ హెగ్డే అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే టాలీవుడ్బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ప్రెసెంట్ బాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉంది .

అమ్మడు సినిమాలు అక్కడ పెద్దగా హిట్ కాకపోయినా సరే పూజ అందాలకు బాగా మెల్ట్ అయిపోతున్నారు బాలీవుడ్ జనాలు . ఈ క్రమంలోనే అక్కడ స్టార్ హీరోయిన్గా మార్చేశారు .అంతేకాదు ప్రజెంట్ పూజ హెగ్డే- సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాలో నటించబోతుంది . ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకోనుంది పూజ హెగ్డే . ఈ సినిమా గాని హిట్ అయితే కచ్చితంగా బాలీవుడ్లో ఆమె రాజ్యమేలేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్ కోసం ఆమె తగ కష్టపడుతుంది . ఉన్నది లేనట్టు చిత్రీకరించడానికి పూజా హెగ్డే -సల్మాన్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరగడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే కొందరు వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని ..ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు రాసుకోచ్చారు. అంతేనా వీళ్ళిద్దరి డేటింగ్ పై ఫిలిం క్రిటిక్ ఉమర్ సైంధూ సైతం డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. “ఎస్ ఇట్స్ అఫీషియల్ సల్మాన్ తీ పూజ లవ్ ..కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు” అంటూ ట్విట్ చేశాడు . దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా షేక్ అయింది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఫాన్స్ ఉమర్ సంధుపై మండిపడుతున్నారు. వాళ్ళు వచ్చి నీకు చెప్పారా రా.. డేటింగ్ లో ఉన్నామని అంటూ ఫైర్ అవుతున్నారు .

మరో నెటిజన్..ఈ విషయం కానీ విక్రమ్ శ్రీనివాస్ రావు కి తెలిసింది అనుకో నీకు జింతాకా ఉంటుంది ..నీ పని నువ్వు చూసుకో.. ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ఇలాంటి అడ్డదారులు తొక్కాలా అంటూ మండిపడ్డాడు . వీళ్ల ప్రేమాయణంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు తీసుకురావడం ఇంట్రెస్టింగ్గా మారింది . ఎందుకంటే గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు -పూజా గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలోనే సల్మాన్ తో ప్రేమాయణం అనేసరికి ఇలా కామెంట్ పెట్టడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే పూజ నోరు విప్పి సల్మాన్ తో ప్రేమాయణం గురించి రియాక్ట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అంటున్నారు పూజ ఫ్రెండ్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news