Moviesహాట్ హీరోయిన్ నోరా ఫతేహీని దర్శకేంద్రుడు అంత చిత్ర‌వ‌ధ చేశాడా...!

హాట్ హీరోయిన్ నోరా ఫతేహీని దర్శకేంద్రుడు అంత చిత్ర‌వ‌ధ చేశాడా…!

నోరా ఫతేహీ అంటే హాట్ బాంబ్ అని అందరికీ అనిపిస్తుంది. భారీ ఎద అందాలతో నడుము ఒంపులతో తొడ అందాలతో టోటల్‌గా స్పైసీ స్కిన్‌తో రెచ్చగొడుతుంది. నోరా ఏ ఐటెం సాంగ్ చేసినా ఆ సాంగ్‌లో అందాల విందుకేమీ కొరత ఉండదు. ఒంటిమీద ఏదో వేసుకుందంటే వేసుకున్నట్టుగా కాస్ట్యూంస్ వేసుకుంటుంది. ఆ హిప్ తిప్పుతుంటే దానిలో తిరగాలనుకునేవారు కోకొల్లలు. నోరా ఫతేహీ తెలుగులో చాలా సాంగ్స్ చేసింది.

నాగార్జున, కార్తీ కలిసి నటించిన ఊపిరి సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్, లోఫర్ సినిమాలలో మాస్ పల్స్ పగిలిపోయే ఐటెం సాంగ్స్ చేసి థియేటర్లలో జనాలకి హీటు పుట్టించింది. ఇలా తెలుగు జనాలకి అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి ఎలాగో ఇప్పుడు నోరా అలా అనే కామెంట్స్ వచ్చాయి.

ఈ పాటలన్నీ ఒకెత్తైతే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రుపొందించిన బాహుబలి సిరీస్‌లో నోరా ఫతేహీ చేసిన సాంగ్ ఒక్కటే ఒకెత్తు. ఆ సాంగ్ మనోహరి. ప్రభాస్ – రానాలతో పాటు నోరా ఫతేహి మరో ముగ్గురు ఐటెం బాంబులు కలిసి చిందులేశారు. ఈ సాంగ్ సినిమాలో ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ముగ్గురు భామలలోనూ నోరా తన ఒంపు సొంపులతో అల్లాడించింది.

అయితే, ఈ సాంగ్‌ను రాజమౌళి తీయలేదని అప్పట్లో టాక్ వినిపించింది. ఈ ఒక్క పాటను ప్రత్యేకంగా రాఘవేంద్ర రావు తెరకెక్కించారని చెప్పుకున్నారు. హీరోయిన్స్ అందాలను పూలు-పళ్ళతో చూపించి చిత్రవధ చేయగల దర్శకుడు దర్శకేంద్రుడు. ఆయన ఆధ్వర్యంలోనే మనోహరి సాంగ్ చిత్రీకరణ జరుపుకుందట.

అందుకే, మిగతా ఇద్దరికంటే కూడా నోరా ఫతేహీ మీదే రాఘవేంద్ర రావు బాగా దృష్ఠిపెట్టారని చెప్పుకుంటుంటారు. ఆమెను పైనుంచి కింద నాబి వ‌ర‌కు ఓ రేంజ్‌లో చూపించార‌ట‌. ఈ సాంగ్ కోసం బాగానే నోరాను దర్శకేంద్రుడు కష్టపెట్టారని మాట్లాడుకున్నారు. ఎప్పుడు చూసినా ఆ పాట బాగా మత్తెక్కిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news