Moviesముందే దాన్ని చుస్తా..నచ్చితేనే ఓకే చెప్తా..లేదంటే లేదు..పాయల్ బోల్డ్ కామెంట్స్..!?

ముందే దాన్ని చుస్తా..నచ్చితేనే ఓకే చెప్తా..లేదంటే లేదు..పాయల్ బోల్డ్ కామెంట్స్..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా హద్దులు మీరి హాట్ ఫోటోషూట్స్ ..వల్గర్ చేష్టలు ..సినిమాలో క్లియర్ గా కనిపిస్తున్నాయి . ఏదైనా సినిమాలో బీప్ సౌండ్ పడిందంటే చాలు .. ఆ సినిమా సూపర్ హిట్.. సెన్సార్ కట్ చెప్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ . ఇలాంటి క్రేజీ హాట్ ట్రెండ్నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు కూడా బోల్డ్ కంటెంట్ బోల్డ్ రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

వాళ్లల్లో ఒకరే ఈ పాయల్ రాజ్ పుత్. పేరుకు కొత్త పరిచయాల్య్ అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో కుర్రాళ్ళ మదిలో గంటలు మోగించింది . అంతేనా ఈ సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి చేసిన హాట్ రొమాన్స్ ఇప్పటికీ యూట్యూబ్లో వైరల్ అవుతూనే ఉంది . ఇక ఆ తర్వాత పాయల్ చాలా సినిమాల్లో నటించింది . అయితే ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు . ఆమె ఫస్ట్ హిట్ లాస్ట్ హిట్ గానే మిగిలిపోయింది.

కాగా ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ మరి బోల్డ్ రోల్స్ లో కనిపిస్తుంది. ఒంటి మీద బట్టలు లేకుండా లేక సేము న్యూడ్ గా కనిపించే రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే విషయం లో రీసెంట్గా పాయల్ బోల్డ్ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. ” నాకు సినిమా నచ్చితేనే ఎలాంటి బోల్డ్ రోల్స్ అయినా నేను చేస్తాను..కథ నచ్చకపోయినా కథలో కంటెంట్ లేకపోయినా నేను అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేయను.. అంతేకాదు డైరెక్టర్ కథ చెప్పే విధానం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ చెప్పే తీరును బట్టి కూడా నేను సినిమాలు ఓకే చేస్తాను. ఆ డైరెక్టర్ చెప్పే పద్ధతి నచ్చితే ఓకే.. నచ్చకపోతే ఎలాంటి రోల్ అయినా రిజెక్ట్ చేసేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే పాయల్ బోల్డ్ గా నటిస్తే దాదాపు కోటి రూపాయలు ఛార్జ్ చేస్తుందట. అంతేకాదు 5 నిమిషాలు న్యూడ్ గా కనిపిస్తే 50 లక్షలు వసూలు చేస్తుంది పాయల్ అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news