Moviesబ్రేకింగ్: మెగా హీరో తో లవ్ మ్యాటర్ ని అఫిషీయల్ గా...

బ్రేకింగ్: మెగా హీరో తో లవ్ మ్యాటర్ ని అఫిషీయల్ గా బయటపెట్టిన హీరోయిన్..ట్వీట్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు, తాజాగా మెగా ఇంట్లో పెళ్లి భాజా మోహనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. దానికి కారణం హీరోయిన్ చేసిన ట్విట్ నే అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది, మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు వచ్చినా వాళ్లల్లోకి ప్రత్యేకం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .

మెగా ట్యాగ్ ను తగిలించుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమాలో చేస్తూ బోలెడన్ని సినిమాలు చేశారు. వాటిలో హిట్లు ఎన్ని ఫ్లాపులు ఎన్ని అని ఆలోచించకుండా మనసుకు నచ్చిన కథలు చేసుకుంటూ ముందుకి వెళ్ళాడు. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ పెళ్లి న్యూస్ వైరల్ గా మారింది . దానికి కారణం హీరోయిన్ లారిస్సా బోనేసి
పెట్టిన ట్వీట్ నే అంటూ తెలుస్తుంది .

మనకు తెలిసిందే నిన్న సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. సాయిధరమ్ తేజ్ నిన్న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఆయనకు విషేస్ అందిస్తూ హీరోయిన్ లారిస్సా బోనేసి “హ్యాపి బర్త డే మై తేజు” అంటూ ట్వీట్ చేసింది. అంతేనా మరో ట్వీట్ లో “ఐ యామ్ ఇన్ లవ్ ” అంటూ కూడా పెట్టింది . దీనితో ఒక్కసారి సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బ్రెజిల్ కు చెందిన లారిస్సా బోనేసి మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చింది. మోడలింగ్ చేస్తూ తిక్క చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా మెగా హీరోని మాత్రం మెల్ట్ చేసేసింది. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదటి మాసంలో వీళ్ల పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news