Moviesఇండస్ట్రీలో కొత్త పద్ధతికి తెర లేపిన రామ్.. ఇక రచ్చ రంబోలా..!?

ఇండస్ట్రీలో కొత్త పద్ధతికి తెర లేపిన రామ్.. ఇక రచ్చ రంబోలా..!?

ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. సినిమాలో కంటెంట్ లేకపోయినా ..కధ లేకపోయినా ప్రాబ్లం లేదు ..ఐటెం సాంగ్ ఉంటే మాస్ మసాలా సూపర్ హిట్ అయిపోతుంది. కేవలం ఐటెం సాంగ్ నచ్చే సినిమాకి వెళ్లే జనాలు బోలెడు మంది ఉన్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డైరెక్టర్ సినిమాలో హీరోయిన్స్ కన్నా కూడా ఐటెం సాంగ్స్ ఐటెం గార్ల్ పై ఎక్కువ కాన్ సెన్ ట్రేషన్ చేస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు బోయపాటి శ్రీను.

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ఎంత చెప్పినా తక్కువే . తాను తీసే సినిమాలను ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే .ఎవ్వరు టచ్ చేయని జోనర్ ని టచ్ చేస్తూ హీరోలోని సరికొత్త ఎలిమెంట్స్ ని బయటపెడుతూ హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టడంలో బోయపాటి శ్రీను నెంబర్ వన్ . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బోయపాటి- బాలయ్య కాంబో అంటే పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కిపోతారు జనాలు.

తాజాగా బోయపాటి శ్రీను రామ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉండబోతుందని.. దానికోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ని అప్రోచ్ అయ్యారని.. ఆమె ఓకే చేసిందని తెలుస్తుంది. జనరల్ గా సినిమాలో హీరో హీరోయిన్ కి మధ్య లిప్ లాక్ లు ఉంటాయి. కానీ ఫస్ట్ టైం బోయపాటి ఐటమ్ గర్ల్ తో లిప్ లాక్ సీన్స్ రాసుకున్నారట . ఈ సాంగ్లో రామ్ ఘాటైన లిప్ లాక్ ఊర్వశి కి ఇవ్వబోతున్నత్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. చూడాలి మరి రామ్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news