Moviesకుక్క కాటుకు చెప్పు దెబ్బ..జబర్ధస్త్ కంటెస్టెంట్ పై పగ తీర్చుకున్న రోజా..!?

కుక్క కాటుకు చెప్పు దెబ్బ..జబర్ధస్త్ కంటెస్టెంట్ పై పగ తీర్చుకున్న రోజా..!?

బుల్లితెరపై జబర్దస్త్ అనే షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన ఈ షో అంటే జనాలకు విపరీతమైన పిచ్చి. అంతేకాదు ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ బోలెడు మంది ఉన్నారు.. అని లైఫ్ లో సెటిల్ అయ్యి కార్లు బంగ్లాలు కొనుక్కున్న జబర్దస్త్ కామెడీయన్స్ ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోపై సోషల్ మీడియాలో ఎలాంటి న్యూస్ లు వినిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. స్వయాన షో మేనేజర్ ఏడుకొండలు కూడా జబర్దస్త్ షోపై ఫైర్ అయ్యే ఎక్స్ జబర్దస్త్ కంటెస్టెంట్ ల గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి చాలామంది కమెడియన్స్ బయటకు వచ్చేశారు. కాగా జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ హీరోయిన్ రోజా కూడా రాజకీయాల్లో భాగంగా జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది.

అయితే షోలో ఆమె జడ్జిగా వ్యవహరించేటప్పుడు ఓ కంటెస్టెంట్ పదేపదే రోజాపై పంచులు వేసేవాడని ..ఆమె వెయిట్ గురించి ..రాజకీయ లైఫ్ గురించి.. పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఆమెను హర్ట్ చేశారని. ఇదే క్రమంలో ఆయనకు ఓ సమస్య కారణంగా రోజా దగ్గరకు వెళ్తే ఆమె అసలు లోపలికి కూడా రానివ్వలేదని.. సెక్యూరిటీ గార్డ్లకు చెప్పి బయట నుంచి బయటికే పంపేసిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ రోజా చెప్పుతో కొట్టినట్లు చేసిందని ..ఇలాంటి వాళ్లకి ఇలానే చేయాలని ..జబర్దస్త్ షోలో ఆయన వల్లే వల్గర్ మీనింగ్స్ ఎక్కువయ్యాయని ఓ న్యూస్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ రోజా చేసిన పని అతనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు అయింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news