Moviesభార్య రెండు నిమిషాల ఆనందం కోసం .. రెండు కోట్లు ఖర్చు...

భార్య రెండు నిమిషాల ఆనందం కోసం .. రెండు కోట్లు ఖర్చు చేసిన బన్నీ..అల్లు ఫ్యామిలీ రాక్ ఫ్యాన్స్ షాక్..!?

టాలీవుడ్ లో ఉండే వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఒకరు . సినీ ఇండస్ట్రీలోనే ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా కానీ అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి టైం కేటాయిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఫారిన్ టూర్లు వేస్తూ అల్లు అర్హాతో అల్లు అయాన్ తో సమయం గడుపుతూ ఉంటాడు. దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలతో అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటారు బన్ని.

నేడు స్నేహ రెడ్డి పుట్టినరోజు . బన్నీ భార్యకు సోషల్ మీడియా వేదికగా బన్నీ అభిమానులు స్నేహ రెడ్డి ఫ్యాన్స్ ఆమె కు విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే హ్యాపీ బర్త డే స్నేహ రెడ్డి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. అంతేకాదు బన్నీ.. భార్యకు స్పెషల్ విషెస్ అందించారు . హ్యాపీ బర్త డే మై క్యూటీ అంటూ చాలా రొమాంటిక్ గా చాలా స్పెషల్ గా బర్త డే విషెస్ అందించి సర్ప్రైజ్ చేశాడు.

కాగా అర్ధరాత్రి 12 గంటలకు స్నేహ రెడ్డికి బన్నీ ఇచ్చిన సర్ప్రైజ్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్యకు ఇష్టమైన డైమండ్ రింగ్ ను బన్నీ ప్రజెంట్ చేశారట నిజానికి దీని కాస్ట్ రెండు కోట్లు పైనే.. దీంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవుతున్నారు. భార్య పుట్టినరోజు కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.. రెండు నిమిషాలు ఆనందం కోసం రెండు కోట్లా.. నువ్వు గ్రేట్ బన్నీ నీలాంటి భర్త అందరికీ దొరకాలి అంటూ అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు. దీంతో స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news