Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ అందాల బ్యూటి వీడియో మీరు...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ అందాల బ్యూటి వీడియో మీరు చూశారా(వీడియో)..మిస్ అవ్వకండ్రా బాబు…!!

లహరి షారి.. ఈ పేరు చెప్తే పెద్దగా జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ బిగ్ బాస్ లహరి అనగానే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక తన పెర్ఫార్మెన్స్ తో జనాలకి తన పేరుని గుర్తుండేలా చేసుకునింది. బిగ్ బాస్ హౌస్ లో లహరి ఉండింది చాలా తక్కువ వారాలే . అయినా కానీ తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ జనాల మనసు గెలిచింది. మరీ ముఖ్యంగా హౌస్ లో యాంకర్ రవితో చేసిన అల్లరి బాగా వైరల్ గా మారింది.

అంతేకాదు తోటి కంటెస్టెంట్ ప్రియ ఆమె పై వేసిన నిందలు కూడా మర్చిపోలేము . “అర్ధరాత్రి బాత్ రూమ్ దగ్గర యాంకర్ రవి – లహరి “అంటూ నానా హంగామా చేశారు. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత దాని గురించి క్లారిటీ ఇచ్చినా ఇప్పటికి జనాల్లో యాంకర్ రవి , లహరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. కాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి వెబ్ సిరీస్ మూవీస్ యాంకరింగ్ అంటూ మంచి మంచి ఆఫర్స్ పట్టేస్తుంది. మె బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న లహరి.. రీసెంట్ గా పోస్ట్ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

కాగా తాజాగా సోషల్ మీడియాలో లహరి ఓ స్విమ్మింగ్ పూల్ లో చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. తడిసిన అందాలతో లహరిని చూస్తున్న కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తడిసిన అందాలను చూస్తుంటే మాకు తడిసిపోతుంది రా బాబు అంటూ నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేయడం హైలైట్ గా మారింది. అంతేకాదు ప్రజెంట్ లహరి స్విమ్మింగ్ పూల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఇందులో అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది . ఆ తర్వాత పైకి వస్తూ తడిసిన బట్టలు తన ఒంపు సొంపులను చూపిస్తుంది. దీంతో కుర్రాలకు గ్లామర్ ట్రీట్ బాగుంది అంటూ చూసినవాళ్లు చూసుకుంటున్నారు . మరి ఎందుకు ఆలస్యం మీరు చూడండి నచ్చితే షేర్ చేయండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Lahari Shari (@lahari_shari)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news