Moviesఫైనల్ గా దానికి కూడా సిద్ధపడిన నాని హీరోయిన్..ఎంత కష్టం వచ్చింది...

ఫైనల్ గా దానికి కూడా సిద్ధపడిన నాని హీరోయిన్..ఎంత కష్టం వచ్చింది అను బేబీ నీకు..?

అను ఇమ్మాన్యుయేల్ ! ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. మజ్ను సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకొని తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టింది అను. కానీ ఏం లాభం అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది.

కొంత మందికి ఎన్ని అవకాశాలు దక్కినా అదృష్టిం కలిసిరాదు. మలయాళీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనూ పరిస్థితి అదే. అమెరికా- చికాగోలో పుట్టి అక్కడే పౌరసత్వం పొందిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటికీ టాలీవుడ్ లో బిగ్ కెరీర్ గురించి పాకులాడుతూనే ఉంది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు చేరుకుంటుందుకున్న ఈ భామకు కాలం కలిసి రాలేదు.’

వరుస పరాజయాలు ఈ అమ్మడి కెరీర్‌ను దెబ్బ తీసాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈవిడ ఏం పెద్ద అందగత్త కాదు.. కలర్ కూడా తక్కువ..ఎప్పుడు సీరియస్ లుక్ లోనే ఉంటాది..నటన పరంగా కూడా బిలో యావరేజ్..కేవలం ఎక్స్ పోజింగ్ కు మాత్రమే అమ్మడుని చూడాలి అంటున్నారు నెటిజన్స్ . దీంటొ డైరెక్టర్స్ అనుని పట్టించుకోవడమే మానేశారు.

దీంతో అనుకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అను అల్లు శిరీష్ శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది. అడపా దడపా గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అను. ఇక సినిమాలో అవకాశాల కోసం అమ్మడు తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించుకొవడానికి సిద్ధంగా ఉందట. దీంతో అయినా ఆమెకు అవకాశాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తుందట.’

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news