Moviesవ‌రుణ్‌తేజ్ హీరోయిన్‌తో మెగాస్టార్ ఫిక్స్‌... అక్క‌డే చిన్న ట్విస్ట్‌

వ‌రుణ్‌తేజ్ హీరోయిన్‌తో మెగాస్టార్ ఫిక్స్‌… అక్క‌డే చిన్న ట్విస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో కీల‌క కాస్టింగ్‌లు ఫైన‌లైజ్ అయ్యాయంటున్నారు. మెగాస్టార్ ప‌క్క‌న చిరు కొడుకు వ‌రుణ్ తేజ్ హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేశార‌ట‌.వ‌రుణ్‌తేజ్ ప‌క్క‌న ఫిదా సినిమలో న‌టించిన సాయి పల్ల‌విని ఈ సినిమాలో ఓ పాత్ర కోసం తీసుకున్నారు.

 

 

అయితే ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి చిరుకు చెల్లిగా న‌టిస్తుంద‌ట‌. మరో కీలక పాత్ర కోసం కమెడియన్ కమ్ హీరో సునీల్ ను తీసుకుంటున్నారు. ఇక మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ మ‌హతి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఉంటారు. ప్ర‌ముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డుడ్లీని సినిమాటోగ్రాఫ‌ర్‌గా తీసుకున్నాడు. డూడ్లేను స్వ‌యంగా చిరంజీవే రిక‌మెండేషన్ చేశార‌ని అంటున్నారు.

 

 

ఇక ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న చిరు ఆ వెంట‌నే వేదాళం రీమేక్ చేయాల‌ని ఫిక్స‌య్యాడంటున్నారు. ఆ త‌ర్వాత వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫ‌ర్ ఉండే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news