Moviesభర్త‌తో న‌మిత స‌ర‌సాలు... బాబోయ్ ఈ రొమాన్స్ చూడ‌లేం..

భర్త‌తో న‌మిత స‌ర‌సాలు… బాబోయ్ ఈ రొమాన్స్ చూడ‌లేం..

భారీ అందాల తార న‌మిత చూసేందుకు చాలా భారీగానే ఉంటుంది. సినిమాల్లో ఉండ‌గానే బాగా లావెక్కిపోయిన ఈ అమ్మ‌డు త‌న క‌న్నా చిన్న‌వాడు అయిన వీరేంద్ర చౌద‌రిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఈ అమ్ముడు తాజాగా త‌న భ‌ర్త వీరేంద్ర చౌద‌రితో స‌ర‌స స‌ల్లాపాలు ఆడుతోన్న ఫొటోలు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్ర‌స్తుతం బాగా వైర‌ల్ అవుతోంది.

ఒక ఫొటోలో కింద భ‌ర్త ప‌డుకుంటే భ‌ర్త‌పై ఆమె కూర్చుని స‌ర‌సం ఆడుతోంది. రెండో ఫొటోలో బీచ్‌లో కాస్త ఘాటుగా వాడేసుకుని చెంప‌పై గ‌ట్టిగా ముద్దు పెడుతోంది. మేం ఇద్ద‌రం క‌లుసుకుని నాలుగు సంవ‌త్స‌రాలు అయ్యింద‌ని పేర్కొంది. ఇక నమిత బ్యాక్ లెస్ ఫోజు గుబులు రేపుతోంది. ఇక నెటిజ‌న్లు ఈ ఫొటోలు చూసి న‌మిత స‌ర‌సం మామూలుగా లేదుగా అని కామెంట్లు పెడుతున్నారు. మ‌రి కొంద‌రు బాబోయ్ ఇంత ఘాటు రొమాన్స్ చూడ‌లేం అని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news