Moviesకాల్‌గ‌ర్ల్‌గా మారిన బాలీవుడ్ హాట్ హీరోయిన్‌..!

కాల్‌గ‌ర్ల్‌గా మారిన బాలీవుడ్ హాట్ హీరోయిన్‌..!

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వ‌శి రౌతేలా కాళ్ గ‌ర్ల్ అవ‌తారం ఎత్త‌నుంది. ఊర్వ‌శి రౌతేలా అంటే ఎంత హాట్‌గా మెప్పిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే సంప‌త్‌నంది నిర్మాణంలో తెర‌క‌క్కే సినిమాలో ఆమె కాల్ గ‌ర్ల్ అవ‌తారం ఎత్త‌నుంది. సంప‌త్ నంది నిర్మించే ఈ సినిమాకు మొహన్ భరద్వాజ్ డైరెక్ట‌ర్‌. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే ఊర్వ‌శీకి హాట్ ఇమేజ్ ఉంది. తెలుగులో ఆమె చేస్తోన్న తొలి సినిమా ఇదే. పైగా ఆమె అడల్డ్ కాన్సెఫ్ట్‌తో వ‌స్తుండ‌డంతో కుర్ర‌కారుకు మంచి కిక్ ఇవ్వ‌డం ఖాయం.

Urvashi Rautela reveals why she turned down a role in 'Nerkonda ...

అస‌లు ఊర్వ‌శీ రౌతేలా ఫోటో షూట్ల‌తోనే దుమ్ము రేపుతుంది. ఆమె ఫొటోలు చూస్తేనే కుర్ర‌కారుకు కిక్ మామూలుగా ఉండ‌దు. అలాంటిది ఆమె అడల్డ్ సీన్ల‌లో న‌టిస్తే ఇంకా ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బ్లాక్ రోస్ క్లిక్ అయితే ఊర్వ‌శీకి తెలుగులో కూడా ఆఫ‌ర్లు అదిరిపోతాయ‌న‌డంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఊర్వ‌శీ అందాల విందు న‌చ్చితే మాత్రం ఆమె ఇక్క‌డ ఓ ఊపు ఊప‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news