Movies

ఆదిపురుష్ లో అందమైన శూర్ఫణఖ..ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఆదిపురుష్..సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ఒక్క సినిమా పేరే వినిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఆదిపురుష్ సినిమా శుక్రవారం విడుదలైంది. మిక్సడ్ టాక్ తోనే ఈ సినిమా థియేటర్ లలో రికార్డ్స్...

ఉపాసన బిడ్డకి “ఉయ్యాల” రెడీ.. స్పెషాలిటి ఏంటో తెలుసా..? ఎవరు ఇచ్చారంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా కోడలు ఉపాసన పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగ కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా...

యాంకర్ విష్ణు ప్రియకు జెడి చక్రవర్తి మూతి పగిలిపోయే ఆన్సర్.. ఆ ఒక్క మాటతో ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో పిల్ల..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ హీరోగా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో జెడి చక్రవర్తి...

“అక్క తో అలాంటి పనులు చేస్తారా రా..?”.. సమంత స్టైలీస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ని అడిగి కడిగేసిన నాగ చైతన్య ఫ్యాన్స్..!!

ప్రీతం జుకల్కర్ .. ఏడాది ముందు వరకు ఈ పేరు అసలు ఎవరికీ తెలియదు . అసలు అతగాడు ఎవరో అంటూ కూడా జనాలు చర్చించుకునే అంత స్థాయి కూడా ఆయనకి లేదు...

హీరోయిన్ త్రిష కొన్న కొత్త ఇల్లు చూశారా..? రేటు తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.. అన్ని కోట్లా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లుగా నటించి ఆ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్లీ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మలు ఎలా దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ లిస్టులోకే వస్తుంది...

ఆ చెత్త నిర్ణయమే హనీ రోజ్ కొంప ముంచిందా..? లేకపోతే పాన్ ఇండియా బ్యూటి అయ్యేదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా సరే .. కొంతమంది ముద్దుగుమ్మలను చూస్తుంటే జనాలకు అదో తెలియని క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది . కాగ రీసెంట్గా అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్ అందుకుంది...

తెలుగు గడ్డ పై పుట్టి.. మ‌ల‌యాళం ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేసిన హీరోయిన్ ఈమే.!!

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రంలో న‌టులు.. ఆ రాష్ట్రానికే ప‌రిమితం. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజు ల్లో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉండేది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఎన్టీఆర్‌, అక్కినేని...

ఎంతో నచ్చిన “బాల భార‌తం” సినిమాను రామారావు తీయకుండా ఆపింది ఎవరు..? తెర వెనుక ఇంత జరిగిందా..?

తెలుగు తీసిన బాల భార‌తం సినిమాలో దాదాపు 150 మంది చిన్న పిల్ల‌ల‌ను తొలిసారి తెర‌మీద ప‌రిచ‌యం చేశారు. ఇది క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు చేసిన పెద్ద ప్ర‌యోగంగా అప్ప‌ట్లో చెప్పుకొనేవారు. దీనిలో శ్రీదేవి...

మెగా డాటర్ కి దూల తీరిపోయే షాకిచ్చిన మాజీ మొగుడు.. కళ్యాణ్ దేవ్ దెబ్బ అదుర్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి అలాంటి క్రేజీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. అయితే చిరంజీవి కడుపున పుట్టిన కూతురు మాత్రం ఆ...

ఆది పురుష్: సీత పాత్ర కోసం కృతి సనన్ ఎన్ని కోట్లు పుచ్చుకుందో తెలుసా..? మహా పతివ్రతే ..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే .. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పేరే మారుమ్రోగిపోతుంది . రీసెంట్గా ప్రభాస్ చేసిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా...

పెళ్లికి ముందే నాగబాబు భార్యకు – చిరంజీవికి ఉన్న రిలేష‌న్ ఇదే… ఆమె మెగా కోడ‌లు ఎలా అయ్యింది ?

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె టాలీవుడ్ దివంగ‌త స్టార్ న‌టుడు ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె. అలాగే చిరంజీవి చిన్న తమ్ముడు...

సినిమాలు లేక‌పోయినా అంజ‌లికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయ్‌..!

టాలీవుడ్ లో చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా నటించారు. అలా నటించిన లిస్టులో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. అయితే అంజలి హీరోయిన్ గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా...

‘ ఆదిపురుష్ ‘ కలెక్షన్ల సునామి… ఫ‌స్ట్ డే అన్ని రికార్డులు బ్రేక్‌… ప్ర‌భాస్ దెబ్బ‌కు బాక్సాఫీస్ షేక్‌…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ప్రభాస్...

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆరాధిస్తా… వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ సంచ‌ల‌నం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా షూటింగ్ ముగించుకొని హరీష్ శంకర్, సుజిత్ సినిమాల...

ఆదిపురుష్ సినిమాలో బాల‌య్య డైలాగ్‌…!

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ బాగానే ఉంది....

Latest news

కొర‌టాల‌కు ఇక టైర్ 2 హీరోలే గ‌తా… స్టార్ హీరోలు ఇత‌డిని న‌మ్మి మున‌గుతారా..?

కొరటాల శివ అంటే టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కొరటాల శివ గొప్ప కథలు రాయలేదు.. మరి అంత గొప్ప సినిమాలు తీయలేదు.....

TL రివ్యూ : సత్యం సుందరం… అస్స‌లు మిస్ కాకూడ‌ని ఎమోష‌న‌ల్ జ‌ర్నీ

నటీనటులు: కార్తి, అరవింద్‌ స్వామి, శ్రీదివ్య, దేవ దర్శిని, రాజ్‌కిరణ్‌; స్వాతి కొండె, జయప్రకాశ్‌, శ్రీరంజని తదితరులు. సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజ్‌ ఎడిటింగ్‌: ఆర్‌.గోవిందరాజ్‌ సంగీతం: గోవింద్‌ వసంత నిర్మాతలు: జ్యోతిక...

‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ డే ఏపీ – తెలంగాణ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌… ఆల్ టైం 2 ర్యాంక్‌..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ సినిమా దేవ‌ర. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ హిట్...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

638 వ రోజు న బాహుబలి (రి రిలీజ్ మొదటి రోజు) కలెక్షన్లు వివరాలు

బాహుబలి సినిమా సృష్టించిన సంచనాలు ఎప్పటికీ మరవలేము. తెలుగు సినిమాను అంతర్జాతీయ...

బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి..ఆ అలవాటే కొంప ముంచేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న...

బాలయ్య తో సరసానికి మరదలు పిల్ల సై.. నా సామీ రంగ ఇక స్క్రీన్ షేక్ అయిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలే బెటర్...