Moviesహీరోయిన్ త్రిష కొన్న కొత్త ఇల్లు చూశారా..? రేటు తెలిస్తే దిమ్మ...

హీరోయిన్ త్రిష కొన్న కొత్త ఇల్లు చూశారా..? రేటు తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.. అన్ని కోట్లా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లుగా నటించి ఆ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్లీ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మలు ఎలా దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ త్రిష . వర్షం సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది . చిరంజీవి- బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – ప్రభాస్ – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సూపర్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది .

అయితే కెరియర్ లో ఆమె తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కెరియర్ కు బ్రేక్ వేసిన ఈ అమ్మడు.. రీసెంట్ గానే పోనియన్ సెల్వన్ అనే సినిమాతో మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మరో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న త్రిష .. ఆ తర్వాత ఫ్లాప్ అన్న పేరు తెలియకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగులో కూడా అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తుంది.

ఇలాంటి క్రమంలోనే అమ్మడుకొన్న ఇల్లు డీటెయిల్స్ వైరల్ గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి ఇంటికి దగ్గరలోనే ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆ ఇంటి ఖరీదు దాదాపు 45 కోట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే ఈ మధ్యకాలంలోనే త్రిష సినిమాలు చేస్తుంది . అంతకుముందు పెద్దగా డబ్బులు లేవు.. మరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు లోన్ పెట్టి ఇల్లు కొనుక్కుంటుంది అంటుంటే .. మరికొందరి ఏ పనులు చేసి డబ్బులు సంపాదించిందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో త్రిష కొన్న ఇల్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు ఓ స్టార్ హీరోయిన్ ఇన్ని కోట్లు పోసి ఇల్లు కొనడం ఇండస్ట్రీలు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చూడాలి మరి దీనిపై త్రిష ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news