Moviesశ్రీముఖి అభిమానులకి ఒక గుడ్ న్యూస్..ఒక బ్యాడ్ న్యూస్..ఈ రేంజ్ లో...

శ్రీముఖి అభిమానులకి ఒక గుడ్ న్యూస్..ఒక బ్యాడ్ న్యూస్..ఈ రేంజ్ లో ట్వీస్ట్ ఇచ్చింది ఏంటి..?

శ్రీముఖి ఇండస్ట్రీలో పరిచయాలు చేయాల్సిన అవసరం లేనటువంటి ఓ బ్యూటీ . తన పేరు తగ్గ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పలు షోస్ చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతున్న బ్యూటీ . ఆఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఎలాంటి రేంజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి రేంజ్ అఫ్ ఫ్యాన్ బేస్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

శ్రీముఖి తన కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయబోతుందట . అది కూడా కోటి రూపాయలు తీసుకొని .. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. శ్రీముఖి ఆల్రెడీ సినిమాల్లో నటించింది. అయితే ఎప్పుడు కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు. హీరోలకి సిస్టర్ క్యారెక్టర్లు ..లేకపోతే నార్మల్ క్యారెక్టర్స్ లోనే కనిపిస్తుంది . ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఐటమ్స్ సాంగ్ చేయడానికి నిర్ణయించుకుంది ఈ బ్యూటి.

అయితే ఆమె నటించబోయే హీరో ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. చిరంజీవి . ఎస్ మెగాస్టార్ చిరంజీవినే. చిరంజీవి సినిమాలో అమ్మడు ఐటెం సాంగ్స్ చేయబోతుందట. వశిష్ట దర్శకత్వంలో శ్రీముఖి ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఈ పాట కోసం ఆమెకు కోటి రూపాయలు కూడా ఆఫర్ చేశారట. శ్రీముఖి చిరంజీవి మధ్య బాండింగ్ ఎంత వైరల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి వీళ్ళిద్దరి కాంబోలో ఐటెం సాంగ్ అంటే జనాలు ఓ రేంజ్ లో రెచ్చిపోరు. ప్రెసెంట్ అదే పని చేస్తున్నారు మెగా అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news