Moviesఅంతమంది హీరోయిన్స్ ఉండగా.. పుష్పలో రష్మికనే బన్నీ ఎందుకు చూస్ చేసుకున్నాడో...

అంతమంది హీరోయిన్స్ ఉండగా.. పుష్పలో రష్మికనే బన్నీ ఎందుకు చూస్ చేసుకున్నాడో తెలుసా..?

రష్మిక మందన్నా.. ఓ టాలెంటెడ్ హీరోయిన్ ..నేషనల్ క్రష్ .. హాట్ బ్యూటీ .. సెక్సీ ఫిగర్ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. ట్యాగ్స్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా.. ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తుంది . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా.. కెరియర్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం అది కచ్చితంగా పుష్ప అనే చెప్పాలి.

నిజానికి సుకుమార్ ఈ సినిమాలో హీరోయిన్గా చాలామంది బ్యూటీస్ ని చూస్ చేసుకున్నారట . ఆడిషన్ కూడా ఇచ్చారట . కానీ ఫైనల్లీ అల్లు అర్జున్ – రష్మిక నే ఓకే చేశారట. దానికి కారణం కూడా అప్పట్లో వైరల్ అయింది . నేషనల్ క్రష్ ట్యాగ్ ఒక కారణమైతే ..రష్మిక మల్టీ టాలెంటెడ్ ..డైరెక్టర్స్ ఏమి చెప్పినా సరే ..కాదు కూడదు అనదు . అది ఎలాంటి బోల్డ్ సన్నివేశమైన సరే..

ఎలాంటి కఠిన సీన్ అయినా చేసేస్తుంది. ఆ కారణంగానే రష్మికను ఈ రోల్ కోసం చూస్ చేసుకున్నారట . అంత పెద్ద స్టార్ హీరోయిన్ డీ గ్లామరస్ లుక్ లో కనిపించడానికి సైతం ఓకే చేసింది అంటే అది కచ్చితంగా ఆమెకున్న డెడికేషన్ అనే చెప్పాలి అంటున్నారు అభిమానులు . ఆ కారణంగానే బన్నీ – రష్మికని హీరోయిన్గా చూస్ చేసుకున్నాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news