Moviesమళ్లీ సంచలనం సృష్టించడానికి రెడీ అయిన ఫెంటాస్టిక్ కాంబో.. త్రివిక్రమ్ -...

మళ్లీ సంచలనం సృష్టించడానికి రెడీ అయిన ఫెంటాస్టిక్ కాంబో.. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్..!

సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త కాంబోలు వస్తూ ఉంటాయి ..కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ప్లాప్ అవుతాయి . అయితే గతంలో సక్సెస్ అయిన కాంబో మళ్లీ రిపీట్ అయితే ఆకాంబో సంచలనాన్ని సృష్టించడానికి కొత్త కొత్త పద్ధతులను ఫాలో ..అయితే ఇంకేముంది ఫ్యాన్స్ కు పండగే ..రచ్చ రంబోలానే ..ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని క్రేజీ కాంబోలో వచ్చినా అందరికీ బాగా నచ్చే కాంబో ఎన్టీఆర్ – త్రివిక్రమ్.

వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . ఆ నమ్మకం అందరికీ ఉంది . అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ను ఎంత అద్భుతంగా చూపించాడో త్రివిక్రమ్ మనకు తెలిసిందే. అయితే మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకి కమిట్ అయ్యారట .

అయితే ఇది పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా తెర్స్కేక్కబోతుందట . ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సైతం కాల్ షీట్స్ ఫిక్స్ చేసేసాడు అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమా కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి రాబోతుందట . అంటే ప్రశాంత్ నీల్ తో తెరకెక్కే సినిమా ఆలస్యం కాబోతుంది అన్నట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా లేట్ అవుతుందనిబాధపడాలో మరో క్రేజీ కాంబో సెట్ అయినందుకు ఆనందపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news