Moviesకచ్చితంగా సుకుమార్ ప్రతి సినిమాలోనూ అది ఉండాల్సిందే.. మీరు గమనించారా..!

కచ్చితంగా సుకుమార్ ప్రతి సినిమాలోనూ అది ఉండాల్సిందే.. మీరు గమనించారా..!

సుకుమార్.. పాన్ ఇండియా డైరెక్టర్.. ఒక లెక్కల మాస్టర్ .. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ .. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఫ్లాప్స్ చవిచూసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ .. వామ్మో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో . పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే రాంచరణ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

అంతేకాదు సుకుమార్ కచ్చితంగా పుష్ప2తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు జనాలు . కాగా ఇలాంటి క్రమంలోనే సుకుమార్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . సుకుమార్ ప్రతి సినిమాలోని హీరోయిన్ ని ఎంత మోడ్రన్ గా చూపించిన కచ్చితంగా ఒక్క సీన్ లో అయినా సరే ట్రెడిషనల్ గా చూపిస్తాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు .

ఆర్య సినిమాలో కూడా అంతే హీరోయిన్ ని చక్కగా చుడిదార్ లో చూపిస్తారు.. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి చక్కగా ఆమెను లంగా వోనిలో చూపిస్తాడు . ఇక ఆర్య 2 లో కాజల్ అగర్వాల్ ని సైతం అలాగే చూపించాడు. అంతేకాదు రంగస్థలం సినిమాలో సమంతను ఎంత నాచురల్ గా చూపించాడో మనకు తెలిసిందే. 100% లవ్ లో తమన్నాను మోడ్రన్ గా చూపించిన లంగా వోనిలో ట్రెడిషనల్ గా ఆకట్టుకున్నాడు . పుష్ప సినిమాలోని శ్రీవల్లిను ఎంత చక్కగా చూపించాడో మనం చూసాం . ఇప్పుడు పుష్ప 2 లోను రష్మికను ఓ రేంజ్ లో ట్రెడిషినాలటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశాడు. దీంతో సుకుమార్కి అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటే ఇష్టం అని .. అందుకే తన సినిమాలో అలా క్యారెక్టర్స్ చూపిస్తున్నాడు అని ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news