Moviesపేరుకే ఈయన పెద్ద పాన్ ఇండియా హీరో ..కానీ, పెళ్ళాం అంటే...

పేరుకే ఈయన పెద్ద పాన్ ఇండియా హీరో ..కానీ, పెళ్ళాం అంటే మాత్రం ఉ* పడిపోతాది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది పాన్ ఇండియా హీరోలు ఉన్నా ..సరే కొంతమందికి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఆ హీరో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా జనాలు సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి పది మంది దాకా పాన్ ఇండియా హీరోలు పుట్టుకొచ్చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక పాన్ ఇండియా స్టార్ కి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్కి గురవుతుంది.

బాగా వైరల్ గా కూడా మారిపోయింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ పాన్ ఇండియా హీరో పెద్ద స్టార్ అని చెప్పలేం .. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పెళ్లయింది ..అయితే ఈ పాన్ ఇండియా స్టార్ ..పెళ్ళానికి చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడట . అంతేకాదు ఒక బిజినెస్ లో పెట్టుబడులు పెట్టాలి అన్న..

ఒకరికి ఒక రూపాయి అప్పుగా ఇవ్వాలి అన్న.. పెళ్లాం పర్మిషన్ ఉండాల్సిందే . చదువుకొని బాగా డబ్బున్న ఈ భార్య మొగుడిని కొంగుకు కట్టేసుకుంది అంటూ పలువురు జనాలు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు . ఆ ట్రోలింగ్ గురించి ఆయనకి కూడా తెలుసు కానీ సైలెంట్ గా ఉండిపోతాడు. మరీ ముఖ్యంగా పెళ్ళాం అంటే ఈ హీరోకి ఉ* పడిపోతది అంటూ ఫ్యాన్స్ ఘాటుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news