Moviesఆ తెలుగు హీరోని బ్రదర్ గా ఫీల్ అవుతున్న సారా అలీ...

ఆ తెలుగు హీరోని బ్రదర్ గా ఫీల్ అవుతున్న సారా అలీ ఖాన్.. అంత మాట అనేసింది ఏంటి..?

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఏ హీరోను కూడా బ్రదర్ గా ఫీల్ అవ్వరు. ఆ విషయం మనకు తెలిసిందే . ఏ హీరోతో ఎప్పుడు ఎలాంటి రోల్స్ చేయాల్సి వస్తుందో.. అందుకే వారిని అలా బ్రదర్ గా ఫీల్ అయ్యారా ..? అంతే ఇక వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకునేది అంటూ జరగనే జరగదు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న ఒక హీరోని బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ ..బ్రదర్ గా ఫీల్ అవుతుందట .

దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సారా అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తుంది. పలు సినిమాలో నటించి మెప్పించింది .టాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయి . కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . అయితే సైఫ్ అలీ ఖాన్ కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో నాగచైతన్యతో సినిమా అవకాశం అందుకుంది . అయితే ఆయన సినిమాని ఎలా రిజెక్ట్ చేయాలో తెలియక సారా.. ఆయన నాకు బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను అంటూ డైరెక్టర్స్ కి చెప్పి తప్పించుకుందట.

ఇది విన్న డైరెక్టర్ లు కూడా షాక్ అయిపోయారట . అసలు సారా అలీ ఖాన్ కి నాగచైతన్య కి సంబంధమే లేదు . ఆమె ఎలా బ్రదర్ గా ఫీల్ అవుతుంది . అంతేకాదు కొంతమంది దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు . నాగచైతన్యతో నటించడం ఇష్టం లేకనే ఆయన్ని బ్రదర్ అంటూ సంబోధించి .. ఆ సినిమా నుంచి తప్పుకోవాలని ప్రయత్నించింది అంటూ చెప్పుకొస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ సారా – నాగచైతన్యను బ్రదర్ గా ఫీల్ అవుతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అర్థాలకు దారితీస్తుంది. అసలు వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ బ్రదర్ అనే విధంగా నాగచైతన్యను సారా అలీ ఖాన్ ఫిక్స్ అయింది..? అంటూ వ్యంగ్యంగా వెటకారంగా జనాలు ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news