Movies"అకౌంట్లో 50 కోట్లు పడితేనే అలా చేస్తా"..తేల్చి చెప్పేస్తున్న తెలుగు డైరెక్టర్..!

“అకౌంట్లో 50 కోట్లు పడితేనే అలా చేస్తా”..తేల్చి చెప్పేస్తున్న తెలుగు డైరెక్టర్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు డైరెక్టర్లు . దానికి కారణం పాన్ ఇండియా . ఇది ఒక ట్యాగ్ తగిలించుకొని చాలామంది డైరెక్టర్ లు కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . నిజంగా ఆ టాలెంట్ ఆ సత్తా ఉంటే కోట్లు ఇవ్వాల్సిందే . కానీ రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు తీసి మేము కూడా పాన్ ఇండియా డైరెక్టర్లు అయిపోయాము .. మాకు 70 కోట్లు 60 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది డబ్బు మీద ఆశ ఉండే డైరెక్టర్ లు.

ప్రజెంట్ అలాంటి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే పనిలో పడ్డారు నిర్మాత మండలి. ఇండస్ట్రీలో ఈయన ఓ పెద్ద డైరెక్టర్ .. మంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తాడు . అయితే రీసెంట్గా ఈ డైరెక్టర్ సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే అకౌంట్లో 50 కోట్లు పడాల్సిందే .. ముందుగా అకౌంట్లో డబ్బులు పడితేనే సినిమాలు స్టార్ట్ చేస్తాను అంటూ మొండి పట్టుదల పడుతున్నారట .

సగం డబ్బులు ఇస్తాము మిగతా సగం సినిమా కంప్లీట్ అయ్యాక ఇస్తాము అన్న కూడా ఒప్పుకోవడం లేదట. అంతేకాదు చాలా చాలా ఓవర్ ఆక్టింగ్ చేస్తూ కండిషన్స్ పెడుతున్నారట. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరు ఏడు మంది నిర్మాతలతో ఇదేవిధంగా చేస్తున్నారట . దీంతో నిర్మాత మండలి ఇత్తగాడిని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. దీంతో ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ ఓవర్ ఆక్టింగ్ ఆపి.. సైలెంట్ గా ఇచ్చింది పుచ్చుకో బ్రదర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . చూద్దాం మరి ఈ డైరెక్టర్ ఏం చేస్తాడు..? సైలెంట్ గా ఇచ్చింది పుచ్చుకుంటాడా ..? లేదా అత్యాశతో ఉన్న ఆఫర్స్ వదులుకుంటాడా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news