Moviesపుష్ప 2 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రోమాలు నిక్కబొడుచుకుని...

పుష్ప 2 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రోమాలు నిక్కబొడుచుకుని డ్యాన్స్ చేసే న్యూస్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి మడత పెట్టేస్తుంది. ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ సినిమాలను మనం చూస్తున్నాం . అది కామన్.. ఇది మల్టీస్టారర్ కాదు అంతకుమించిన రేంజ్ లో ఉండే సినిమా అనే చెప్పాలి . ప్రెసెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా హ్యాష్ ట్యాగ్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తున్నాం.

మరీ ముఖ్యంగా బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టుకున్న లుక్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు ఇంకా ఇంకా చూడాలి అంటూ ఆ టీజర్ ని రీప్లే చేసి మరీ చూస్తున్నారు బన్నీ అభిమానులు. తాజాగా సోషల్ మీడియాలో ఓ హైలెట్ గూస్ బంప్స్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడట .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అయితే పవన్ కళ్యాణ్ ఫిజికల్ గా ఈ సినిమాలో కనిపించడం లేదు . తన వాయిస్ ఓవర్ ఈ సినిమా కోసం హెల్ప్ చేస్తున్నాడు . పుష్ప2 క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ను వినిపించబోతున్నారట సుకుమార్ . పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు ఓకే చెప్పారట . ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ గురించి తెలిసిందే . మరి ఇద్దరు స్టార్ హీరోస్ కలిస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇక పుష్ప రాజ్ గాడి సక్సెస్ ఎవ్వడు ఆపలేడు అంటున్నారు పవన్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news