Moviesరాజమౌళితో సినిమా కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్ బాబు.....

రాజమౌళితో సినిమా కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్ బాబు.. ఏం స్కెచ్ వేశాడు రా బాబు..!

ఇప్పుడు ప్రజెంట్ సినీ లవర్స్ ఎక్కువగా ఈగర్ గా వెయిట్ చేస్తూ చర్చించుకుంటున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే మూవీ . ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. పూజా కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. ఇది ఫలానా హీరో పలానా హీరోయిన్ అంటూ అఫీషియల్ గా ప్రకటించలేదు . కానీ సినిమాకి సంబంధించిన వార్తలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారా..? ఏ విధంగా ప్రమోషన్ చేయబోతున్నారా..? ఎన్ని కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టబోతున్నారా..? అనే విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త మహేష్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్లో సెట్స్ పైకి వెళ్ళబోతుంది అంటూ ప్రచారం జరిగింది .

అయితే అది అంతా తప్పు అని ఫేక్ అని ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 31వ తేదీ జరుపబోతున్నాయి అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫాదర్ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిన రెండు నెలలకి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో ఇండోనేషియన్ నటి హీరోయిన్గా నటించబోతుందట . అలాగే బాలీవుడ్ – గ్లోబల్ స్థాయి బ్యూటీఫుల్ హీరోయిన్స్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news