Movies"ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా కేవలం సమంత మాత్రమే ఎందుకు ఇలా..?"...

“ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా కేవలం సమంత మాత్రమే ఎందుకు ఇలా..?” .. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా కేవలం జెస్సిని మాత్రమే ఎందుకు లవ్ చేశాను అంటూ ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంతను చూసి చెప్పుకొస్తాడు. అయితే అదే డైలాగులు రీ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు అభిమానులు. ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా ఎందుకు అందరు సమంతని ట్రోల్ చేస్తున్నారు ..? సమంత ఏ పోస్ట్ పెట్టిన వ్యంగ్యంగా వెటకారంగా హింసిస్తున్నారు ..? అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో మనం చూస్తున్నాము. మరీ ముఖ్యంగా సమంత మంచి పోస్ట్ పెట్టిన తిడుతున్నారు.. చెడు పోస్ట్ పెట్టిన తిడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో చాలామంది ఆకతాయిలు ఆమె ని ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ తెగించి అడిగి కడిగిపారేస్తున్నారు. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే సమంత మంచిగా ఒక ఫ్రెండ్ కి ఎలా విష్ చేస్తుందో అదేవిధంగా పోస్ట్ పెట్టింది .

“ఇలాంటి బర్త్డ డేలు ఇంకా ఎక్కువ జరుపుకోవాలి అని.. లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్” అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో ఎక్కడా పెద్ద తప్పులేదు బూతు అర్థం లేదు .. కానీ కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారు . సమంతకి మొగుడు తప్పిస్తే మిగతా అందరూ కావాలి అని ..మొగుడిని తప్పిస్తే మిగతా అందరిని పట్టించుకుంటుంది అని నానావిధాలుగా మాట్లాడుతున్నారు . దీంతో ఫ్యాన్స్ కొందరు అలాంటివారిని అడిగి కడిగి పడేస్తున్నారు . ఇంతకంటే దారుణమైన పోస్టులు కూడా చాలామంది హీరోయిన్స్ పెడుతున్నారు ..మరి వాళ్ళ విషయాలలో మీ నోర్లు లేయవు ఏం..? అంటూ ప్రశ్నిస్తున్నారు . మరి ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే దమ్ము ఆ ట్రోలింగ్ చేసే వాళ్లకు ఉందా..? చూద్దాం ఎలాంటి జవాబు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news