Moviesకత్తిలాంటి ఫిగర్ ఉన్న తమన్న.. ఆ హీరో పక్కన నటిస్తుందా ..?...

కత్తిలాంటి ఫిగర్ ఉన్న తమన్న.. ఆ హీరో పక్కన నటిస్తుందా ..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

తమన్నా .. ఒక మిల్కీ బ్యూటీ .. ఒక సెక్సీ ఫిగర్.. ఒక హాట్ హీరోయిన్ ..బోల్డ్ బ్యూటీ ..డైరెక్టర్ మేకర్స్ అడిగిన దానికి నో కాదు కూడదు అంటూ వాళ్ళను డిసప్పాయింట్ చేయకుండా అద్భుతంగా నటించి వాళ్లను సాటిస్ఫై చేసే ఒక అందాల ముద్దుగుమ్మ . తమన్నా గురించి చెప్పాలి అంటే ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు వస్తూనే ఉంటాయి . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటించి హాట్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ తో మరోసారి నటించే అవకాశం అందుకుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

గతంలో వీళ్ళ కాంబోలో ఎఫ్2 ఎఫ్3 సినిమాలు వచ్చాయి .ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – తమన్న కలిసి నటించబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది . అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా తర్వాత కొంచెం టైం గ్యాప్ తీసుకొని వెంకటేష్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడట . ఈ సినిమాలో హీరోయిన్గా చాలామంది బ్యూటీస్ పేర్లను సజెస్ట్ చేసుకున్న లాస్ట్ కి తమన్నాని ఫైనలైజ్ చేసుకున్నారట .

దీంతో మరోసారి తెరపై మనం తమన్నా – వెంకి కాంబో ని చూడబోతున్నాం. దీనికోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ వెబ్ సిరీస్ లతో చమటలు పట్టించేస్తుంది . ఆమె ర రేంజ్ హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలా..? మరి అలాంటి ముద్దుగుమ్మ తెలుగులో చాలా కాలం తర్వాత వెంకీ తో జతకట్ట బోతుంది అంటే హాట్ హీట్ రెండు పెరిగిపోతాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news