Moviesత్రిష-అనుష్క కాకుండా.. ప్రభాస్ తో లవ్ ఎఫైర్ ఉంది అంటూ వార్తలు...

త్రిష-అనుష్క కాకుండా.. ప్రభాస్ తో లవ్ ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రభాస్ ..టాలీవుడ్ రెబల్ హీరో .. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న హీరో.. ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒకటి కాదు రెండు కాదు కోట్లలో జనాలు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు .ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు . ప్రజెంట్ ప్రభాస్ కల్కి ప్రమోషన్స్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు . అయితే సినిమాల పరంగా ప్రభాస్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న లైఫ్లో పెళ్లి అనే పదానికి మాత్రం ఆమడ దూరంలో ఉండడం ఫాన్స్ కు హర్టింగా అనిపిస్తుంది.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది కోట్లాదిమంది ఫాన్స్ కోరికే కాదు.. ఇండస్ట్రీలో ఉండే టాప్ సెలబ్రిటీస్ లా కోరిక కూడా.. అయితే ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నాడు ప్రభాస్ . గతంలో హీరోయిన్ త్రిషతో లవ్ ఎఫైర్ మైంటైన్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత దూరం పెట్టేసాడు అంటూ కూడా అప్పట్లో టాక్ వినిపించింది . ఆ తర్వాత హీరోయిన్ అనుష్కను కూడా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోబోతున్నాడు ఇదిగో ముహూర్తం రేపే నిశ్చితారధం .. ఎల్లుండి పెళ్లి అనే రేంజ్ లో వార్తలు వినిపించాయి. ఇప్పటికి వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే వీళ్ళ పెళ్లి జరుగుతుందా..? జరగదా..? అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది .


కేవలం త్రిష – అనుష్కలతో మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉండే బడా హీరోయిన్ తో కూడా ప్రభాస్ పెళ్లి వార్త వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు కృతి సనన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కృతి – ప్రభాస్తో ఆది పురుష్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ సినిమా ప్రమోషన్ టైంలో వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు ప్రభాస్ . అదేవిధంగా ఒకానొక టైం లో ఒక షోకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన ప్రభాస్ను హోస్ట్ కూడా డైరెక్ట్ గా ప్రశ్నించేశారు . మీరు కృతి సనన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ ..అదంతా ఏమీ లేదు అంటూ కొట్టి పడేసాడు ప్రభాస్ . ఇలా ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news