Moviesఒకప్పుడు స్టార్ హీరోలతో.. ఇప్పుడు ముసలి హీరోతో ..సమంత పరిస్థితి ఎంత...

ఒకప్పుడు స్టార్ హీరోలతో.. ఇప్పుడు ముసలి హీరోతో ..సమంత పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే..!

సమంత.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ‘ఏం మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అందరి కుర్రాళ్ళ మనసులను మాయ చేసేసింది. పనిలో పని టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య మనసును కూడా మాయ చేసేసి ప్రేమలో పడేలా చేసి పెళ్లి చేసుకుంది . పెళ్లి చేసుకున్న తర్వాత చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు ఈ జంట . ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తున్నాం .

రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత 72 ఏళ్ల ముసలి హీరోతో జతకట్ట బోతుంది అన్న వార్త సమంత అభిమానులకు మింగుడు పడడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన సమంత .. ఇప్పుడు ఏకంగా 72 ఏళ్ల హీరో సినిమా లో నటించబోతుంది అని తెలిసి షాక్ అయిపోతున్నారు . ఆ హీరో మరెవరో కాదు మమ్ముట్టి .

మలయాళీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పేరు సంపాదించుకున్న మమ్ముట్టి సినిమాలో సమంత కనిపించబోతుందట . ఆల్రెడీ వీళ్ళిద్దరూ కలిసి ఒక గోల్డ్ లోన్ యాడ్లో నటించారు . ఇప్పుడు ఒక సినిమాలో కూడా నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . జనాలు విపరీతంగా ఈ న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు . ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన సమంత ఇప్పుడు ముసలి హీరో సినిమాలో నటించాల్సి వస్తుంది దాని అంతటికి కారణం ఆమె చేసుకున్న పనులే అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news