Moviesఫైనల్లీ .. తెలుగులో సమంతకు ఆఫర్ ఇచ్చిన బిగ్ బడా హీరో.....

ఫైనల్లీ .. తెలుగులో సమంతకు ఆఫర్ ఇచ్చిన బిగ్ బడా హీరో.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్..!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు హీరోయిన్ సమంతకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ తెగ ప్రచారం జరిగింది. చాలామంది జనాలు కూడా ఎందుకు తెలుగు హీరోలు సమంతకి అవకాశం ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు..? సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . కాగా రీసెంట్గా ఆ రూమర్స్కు చెక్ పడ్డింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా పబ్లిసిటీ సంపాదించుకున్న హీరో ఆమెకు ఫైనల్లీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ సమంత ఖాతాలో ఒక మూవీ వచ్చి పడింది అంటూ ప్రచారం జరుగుతుంది . అల్లు అర్జున్ -అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే మూమెంట్లో చరణ్ – సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనూ సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయిందట .

ఆల్రెడీ సుకుమార్ మాటిచ్చాడు. ఆమె టాలెంటెడ్ హీరోయిన్.. ఆమె సినిమాలో నటిస్తున్నంతవరకు నేను సినిమాలు చేస్తున్నంతవరకు.. నా సినిమాల్లో కచ్చితంగా సమంత ఉంటుంది అని..ఇదే విధంగా అన్న మాటను నిలబెట్టుకున్నాడు సుకుమార్ .. చరణ్ తో తెరకెక్కించే సినిమాలో హీరోయిన్గా సమంతను చూస్ చేసుకున్నారు అంట . ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో సమంత ఖాతాలో రెండు సినిమాలు వచ్చి చేరాయి . రెండు సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలే కావడం గమనార్హం. ఇక సమంత గురించి ట్రోల్ చేసే వాళ్ళకి ఈ న్యూస్ భారీ షాక్ ఇచ్చినట్లయింది. సమంత కెరియర్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news