Moviesఐటెం సాంగ్ లో నటించే ప్రతి హీరోయిన్ అలాంటి పని చేస్తుందా..?...

ఐటెం సాంగ్ లో నటించే ప్రతి హీరోయిన్ అలాంటి పని చేస్తుందా..? ఇదేం కక్కుర్తి రా బాబు..!

మనకు తెలిసిందే ..సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం . ఈ విషయం చాలా చాలా కామన్ కూడా .. కెరియర్ లో టాప్ పొజిషన్లో ఉండే హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తూ కోట్లు సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి . మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో చేయడానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ . ఒక సినిమా మొత్తంలో నటిస్తే ఇచ్చే రెమ్యూనరేషన్ మూడు కోట్లు.. నాలుగు కోట్లు ..ఐదు కోట్లు .

అదే మూడు నిమిషాలు ఐటెం సాంగ్ లో నటిస్తే ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా ఐదు కోట్లు . దీంతో చాలామంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో చేయడానికి ఇష్టపడతారు . అయితే అలా ఐటెం సాంగ్స్ చేసే ప్రతి హీరోయిన్ కూడా పెట్టే ఒకే ఒక కండిషన్ కచ్చితంగా ఆయన స్టార్ హీరో అయి ఉండాలి . అల్లాటప్ప సినిమాల్లో నటిస్తే వాళ్ళ కి క్రేజ్ రాదు . పైగా ఉన్న ఫామ్ పడిపోతుంది. అందుకే క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఐటమ్ సాంగ్స్ చేయాలి అంటే ఈ కండిషన్ కచ్చితంగా పెడతారట .

కాజల్ – శృతిహాసన్ – తమన్నా – అంజలి ఇలాంటి స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టి ఐటమ్ సాంగ్ లో నటిస్తారట . అంతేకాదు ఐటెం సాంగ్ షూట్ కేవలం ఒక్కరోజు అయిపోతుంది కాల్ షీట్స్ కూడా పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే ఐదు కోట్లు అకౌంట్ లో వచ్చే చేరుతాయి. పైగా స్టార్ హీరో సినిమాలో చిందులేస్తే క్రేజ్ పబ్లిసిటీ కూడా వచ్చేస్తుంది . అందుకే ఐటెం సాంగ్స్ చేయడానికి హీరోయిన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారట . ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news