Moviesచేతిలో సినిమాలు లేవు .. ఆఫర్లు లేక శ్రీలీల ఏం చేస్తుందో...

చేతిలో సినిమాలు లేవు .. ఆఫర్లు లేక శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా..?

టైం .. ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు . ఎవరు గెస్ చేయలేరు . అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది. అందాల ముద్దుగుమ్మ శ్రీలీల సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా రాజ్యమేలేసిన శ్రీలీల పరిస్థితి ప్రెసెంట్ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం .

ఒకప్పుడు శ్రీ లీలా అంటే ఇండస్ట్రీలో దేవత .. ఆమె చుట్టూనే స్టార్ హీరోస్ .. మేకర్స్ తిరిగేవారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అయిపోయింది. శ్రీ లీలకు ఆఫర్లు ఇవ్వడానికి ఏ డైరెక్టర్ హీరో కూడా ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో శ్రీ లీల కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ శ్రీ లీల ఆఫర్లు లేక ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తుందట .

నిజానికి గత 6 నెలల నుంచి శ్రీలీల ఖాతాలో కొత్తగా ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేదు ఉన్న ఆఫర్లన్నీ కూడా ఇదివరకు కమిట్ అయినవే. దీంతో శ్రీ లీల టైంపాస్ కోసం జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేయడం .. స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేయడం ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవ్వడం లాంటివి చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . శ్రీ లీల టైం అసలు బాగోలేదు అంటూ గుసగుసలాడుకుంటున్నారు జనాలు . శ్రీ లీల మంచి కం బ్యాక్ ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news