Moviesబాయ్ ఫ్రెండ్ తో శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది అందుకేనా..? కమల్ హాసన్...

బాయ్ ఫ్రెండ్ తో శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది అందుకేనా..? కమల్ హాసన్ పరువు మొత్తం గంగలో కలిసిపాయే..!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు చాలా కామన్ ..ఏదైనా సినిమా చేస్తున్నా మూమెంట్లో హీరో – హీరోయిన్.. డైరెక్టర్ – హీరోయిన్ ప్రేమించుకుంటారు . ఆ ప్రేమ ట్రూ అయితే ఇంకొంచెం ముందుకు వెళుతూ హద్దులు మీరిపోతూ అన్ని అయిపోయాక పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకవేళ అది కేవలం అట్రాక్షన్ అయితే మాత్రం కచ్చితంగా ఆ మూడు ముచ్చట్లు తీరిపోయాక టాటా బై బై బ్రేకప్ అంటూ చేతులు దులిపేసుకుంటారు . ఇలాంటివి ఇండస్ట్రీలో మనం ఎన్నెన్నో చూసాం . అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉండేవాళ్లను కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లిస్టులో చాలామంది బ్యూటీసే వస్తారు . మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ గురించి .

అమ్మడు సినిమాలు ఎన్ని హిట్టు కొట్టిందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్స్ ని మాత్రం బాగానే మార్చింది అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . ఇండస్ట్రీలో హీరోయిన్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు హీరోలతో ప్రేమాయణం నడిపి హ్యాండ్ ఇచ్చింది అని .. ఆ తర్వాత ముగ్గురు అవుట్ డోర్ పర్సన్స్ తో కూడా ఆమె ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేశాను అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఫైనల్లి డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో మాత్రం డీప్ గా ప్రేమాయణం కొనసాగించి .. పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ ఫ్యాన్స్ కూడా సంబరపడే రేంజ్ లో వాళ్ళ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఒకే ఇంట్లో ఉండడమే కాదు వాళ్ళ ప్రైవేట్ వీడియోలు కూడా పబ్లిక్ గా ఓపెన్ గా పెట్టారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారి కాను అన్ ఫాలో చేసింది. సంతాను కూడా శృతిహాసన్ ను అన్ ఫాలో చేశాడు . ఈ మధ్యకాలంలో ఇది కామన్. బ్రేకప్ చెప్పుకునే ముందు ఇలాగే అన్ ఫాలో చేస్తూ ఉంటారు. దీంతో శృతిహాసన్ బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే శృతిహాసన్ కి పెళ్లి లాంటివి అస్సలు ఇష్టం ఉండదట .

పోర్ష్ కల్చర్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటుందట. సంతానే పెళ్లి చేసుకుందాం అని అడగడంతోనే శృతిహాసన్ ఈ రేంజ్ లో హ్యాండ్ ఇచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మరికొందరు కమల్ హాసన్ పాత లవ్ స్టోరీస్ ను తవ్విలోడి బయటకు తీస్తున్నారు . యధా తండ్రి తధా పుత్రిక అంటూ కమల్ హాసన్ చేసిన తప్పునే మళ్లీ శృతిహాసన్ చేస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఈ విషయం టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news