Moviesకీర్తి సురేష్ ఆ ఒక్క పని చేసుంటే..ఇప్పుడు రష్మిక మందన్నానే మించిపోయే...

కీర్తి సురేష్ ఆ ఒక్క పని చేసుంటే..ఇప్పుడు రష్మిక మందన్నానే మించిపోయే రేంజ్ లో ఉండేదా..?

ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టడం చాలా కష్టమైన విషయం .. అడుగుపెట్టడమే కాదు ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోవాలి .. వచ్చిన ప్రతి అవకాశం హిట్ అవుతుంది అన్న నమ్మకం లేదు .. కొన్నిసార్లు ప్లాప్ అవ్వచ్చు .. ఫ్లాప్ లో కూడా హిట్ ని ఎత్తుకునేదే నిజమైన హీరోయిన్ . ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్స్ చాలా చాలా రేర్..ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . కీర్తి సురేష్ ప్రెసెంట్ పలు టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . అయితే కీర్తి సురేష్ తన కెరియర్ లో ఒకానొక టైం లో వరుసగా అన్ని ఫ్లాప్ సినిమాలని తన ఖాతాలో వేసుకుంది. ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేయించుకునింది .

ఇప్పుడిప్పుడే జూనియర్ రష్మిక మందన్నాగా పాపులారిటీ దక్కించుకుంటుంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక బాలీవుడ్లో నీళ్లు బాగా వంట పట్టినట్లు ఉన్నాయి . బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు . కొంతమంది జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ నిర్ణయం ఏదో ముందుగానే తీసుకొని ఉంటే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ నీకే వచ్చేది.. నువ్వే రష్మిక మందన్నా స్థాయిలో ఉండే దానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ బాలీవుడ్ లో వరుణ్ దావణ్ తో ఒక సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్ . ఆ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news