Moviesదరిద్రం అంటే ఇదే ..ఆ రెండు సినిమాలు చేయకపోతే అనుష్క కెరియర్...

దరిద్రం అంటే ఇదే ..ఆ రెండు సినిమాలు చేయకపోతే అనుష్క కెరియర్ ఎంత బాగుండేదో…?

అనుష్క శెట్టి .. ఇండస్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్.. ఇండస్ట్రీలో క్యూటెస్ట్ హీరోయిన్ .. ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్.. ఒకటా ..? రెండా..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనుష్క శెట్టి కి ఎన్నెన్నో ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది . మనకు తెలిసిందే అనుష్క శెట్టి సూపర్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది.

అనుష్క శెట్టి నటించిన ప్రతి సినిమా హిట్ అయిందా ..? అంటే నో అని చెప్పాలి . కానీ ఆమె నటించిన ప్రతి సినిమాలో వేరియేషన్స్ చూపించింది . పాత్రకు పాత్రకు డిఫరెంట్ గా ఉండేలా కథలను చూస్ చేసుకుంది . అయితే ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ ఇష్టపడే అనుష్క శెట్టి తన కెరీర్లు రెండు సినిమాలు చేయకుండా ఉంటే ఆమె జీవితం బాగుపడి ఉండేదని ఇప్పుడు ఓ రేంజ్ లో అల్లాడించేది అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఆ రెండు సినిమాలు మరేవో కావు .. బాలకృష్ణ హీరోగా నటించిన “ఒక్కమగాడు” సినిమా.. అదే విధంగా అనుష్క శెట్టి ఎంతో రిస్క్ చేసి బరువు పెరిగి మరి చేసిన “సైజ్ జీరో”.. సినిమా . ఎస్ ఈ రెండు సినిమాలు కనుక అనుష్క శెట్టి చేయకుండా ఉంటే ఆమె కెరియర్ ఓ రేంజ్ లో ఉండేది అని .. మంచిగా కెరియర్ ముందుకెళ్తున్న టైం లో బిగ్ రిస్క్ చేసింది అని ..బహుశా ఆమె జాతకం దరిద్రంగా ఉండి ఉండొచ్చు .. ఆ టైంలో అందుకే ఇలాంటి సినిమాలను ఓకే చేసింది అని అనుష్క శెట్టి ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . దీంతో అనుష్క శెట్టి కి సంబంధించిన ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news