Movies"నా భర్త ఎప్పుడెప్పుడు అలా చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాను".....

“నా భర్త ఎప్పుడెప్పుడు అలా చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాను”.. పబ్లిక్ గా ఆ విషయాన్ని బయటపెట్టిన అనసూయ..!

అనసూయ ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె పెట్టే పోస్టులు కొన్ని కొన్ని సార్లు ఆమెకు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కొంతమంది దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. మరి కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు.

రీసెంట్గా అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనసూయ తన భర్త గురించి షేర్ చేస్తూ ..”నా భర్త భరద్వాజ్ నాకు ఎప్పుడెప్పుడు హెల్ప్ చేస్తాడా ..?? అంటూ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంతకుముందే నేను చెప్తాను నాకు నీ హెల్ప్ అవసరం లేదు అని.. కానీ అలా చెప్పినా కూడా నేను ఆయన హెల్ప్ చేయకపోతాడా..? అంటూ వెయిట్ చేస్తూ ఉంటాను అని” చాలా నాటి విషయాన్ని షేర్ చేసుకుంది .

దీనికి తోడు ఓ చింపాంజీ వెయిట్ చేస్తున్న వీడియోని కూడా షేర్ చేసింది . ఈ పోస్ట్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . అనసూయ లోని మరో యాంగిల్ ఇది అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ భర్తను సహాయం చేయొద్దు అంటూనే భర్త సహాయం తీసుకోవడానికి వెయిట్ చేస్తుంది అన్నమాట ఇది భలే బాగుంది అనసూయ అంటూ జనాలు నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news