Moviesనితిన్ న్యూడ్ క్యారెక్టర్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?...

నితిన్ న్యూడ్ క్యారెక్టర్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? చేసుంటే కెరియర్ సర్వనాశనం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన నటించిన సినిమాలు మంచి మంచి హిట్స్ కూడా అందుకున్నాయి. కాగా ప్రెసెంట్ నితిన్ కెరియర్ అంత ఆశాజనికంగా లేదు . ఏ సినిమా పట్టుకున్న ఆయనకు డిజాస్టర్ గా మిగిలిపోతుంది .

ఈ మధ్యకాలంలో నితిన్ హిట్ కొట్టిందే తక్కువ . రీసెంట్గా నితిన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. నితిన్ ఒక న్యూడ్ క్యారెక్టర్ లో సినిమా చేయాల్సి ఉండింది.. ఆ సినిమాని మిస్ చేసుకున్నాడు . ఆ మూవీ మరేదో కాదు “నాంది” . అల్లరి నరేష్ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమాలో అల్లరి నరేష్ జైల్లో న్యూడ్ గా కనిపిస్తాడు .

నిజానికి ఈ సినిమాను మొదటగా నితిన్ తో చేయించాలి అనుకున్నాడట డైరెక్టర్. కధ విని నితిన్ భయపడ్డాడత. న్యూడ్ క్యారెక్టర్ చేయను అంటూ నితిన్ రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత పలువురు హీరోల వద్దకు ఈ కథ వెళ్లగా.. ఫైనల్లీ అల్లరి నరేష్ ఈ సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో హైలెట్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news