Moviesచనిపోయిన శ్రీదేవికి ..ఎన్టీఆర్ "దేవర" సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో...

చనిపోయిన శ్రీదేవికి ..ఎన్టీఆర్ “దేవర” సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ఈ కొరటాల మామూలోడు కాదురోయ్..!

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్..కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ .. ఈ సినిమాపై చాలా చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు . అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన ఏకంగా ఎనిమిది కేజీల బరువు కూడా తగ్గాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు. ఆమె మరణం అందరికీ బాధాకరం .. ఇప్పటికీ ఆమె మరణం ఓ మిస్టరీ.. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది . అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా చాలా నేచురల్ లుక్స్ లో పల్లెటూరి వాతావరణం లో పెరిగిన అమ్మాయిగా కనిపించబోతుందట.

అంతేకాదు శ్రీదేవి కెరియర్ స్టార్ట్ చేసిన 16 ఏళ్ల వయసు సినిమాలో కూడా ఆమె అలాగే నటించింది . అంతేకాదు ఈ సినిమాకు దేవర సినిమాలో జాన్వి కపూర్ కి చాలా చాలా సీన్స్ దగ్గరగా ఉండబోతున్నాయ్ అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇది తెలుసుకున్న అభిమానులు మరోసారి శ్రీదేవిని మనం తెరపై చూడబోతున్నాం అన్నమాట అంటూ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news