Movies"ఇది జస్ట్ బిగ్గినింగ్ మాత్రమే..రానున్న రోజుల్లో ఉ* పడిపోవాల్సిందే".. బన్నీ బోల్డ్...

“ఇది జస్ట్ బిగ్గినింగ్ మాత్రమే..రానున్న రోజుల్లో ఉ* పడిపోవాల్సిందే”.. బన్నీ బోల్డ్ కామెంట్స్ విన్నారా(వీడియో)..!

ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా సరే .. పుష్ప2 సినిమాకి సంబంధించిన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఒకరు కాదు ఇద్దరు కాదు కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అంటూ ఈగర్ గా పడిగాపులు కాస్తున్నారు . అల్లు అర్జున్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా పుష్ప 1.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. రీసెంట్గా బన్నీ బీబీసీ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ స్థాయికి ఆయన ను ఎదిగేలా చేసింది . ఈ సినిమా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు షేకింగ్ గా మారిపోయింది .

“అల్లు అర్జున్ రూల్ చేయడానికి రాబోతున్నాడా..? అని అడిగారు”. దీనికి అల్లు అర్జున్ బదిలీస్తూ..” ఇది కేవలం పుష్పకాదు ఇది ఇండియా రైజ్.. అలాగే రానున్న కాలంలో ఇండియా రూల్ ని కూడా చూస్తారు “అంటూ గూస్ బంప్స్ వచ్చే విధంగా మాట్లాడాడు . ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . బన్నీ కామెంట్స్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. కొందరు ఫ్యాన్స్ రెచ్చిపోయి ఘాటుగా పుష్ప2 రిలీజ్ అయ్యాక ఒక్కొక్కడికి ఉ* పడిపోవాల్సిందే అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news