Moviesకత్తిలాంటి ఫిగర్లు ఎంత మంది ఉన్నా.. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష...

కత్తిలాంటి ఫిగర్లు ఎంత మంది ఉన్నా.. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

వామ్మో.. ఏంటి ఇది త్రిష ..అవకాశాలు అందుకోవడానికి కారణం అస్టార్ దర్శకుడా..? ఆ స్టార్ డైరెక్టర్ ని అమ్మడు ఆ రేంజ్ లో సాటిస్ఫై చేసిన కారణంగానే ఈ రేంజ్ లో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ త్రిష మొదటి ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో అల్లాడించేసింది .

ఎంతలా అంటే ఇండస్ట్రీలో ఉండే అందరు హీరోలు ఆమె వెనకే పడ్డారు . ఆశ్చర్యం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమెకు అలాంటి అవకాశాలే వస్తూ ఉండడం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చేతిలో ఆరు ప్రాజెక్ట్ లు పట్టుకొని ఉంది. మరి ముఖ్యంగా తెలుగులో చిరంజీవి – వెంకటేష్ – బాలయ్య సినిమాలను ఓకే చేసి స్టార్ స్టేటస్ దక్కించేసుకునింది అయితే దీనంతటికీ కారణం ఇండస్ట్రీలో ఉండే ఓ బడా దర్శకుడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

త్రిషకి ముందు నుంచి ఆయన జాన్ జిగిడి దోస్త్..ఎంతలా అంటే వేరే హీరోయిన్స్ కమిట్ అయిన సినిమాలు కూడా అమ్మడి ఖాతాలోకే వచ్చేలా చేశాడట. ఇప్పుడు అదే రేంజ్ సహాయం అందిస్తున్నాడట. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష దూసుకుపోవడానికి కారణం ఆ బడా దర్శకుడు అన్న వార్త నెట్టింట కోడైకూస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news