Moviesబిగ్ బ్రేకింగ్: "దేవర పోస్ట్ పోన్ చేసుకుంది అందుకే".. ఫైనల్లీ ఓపెన్...

బిగ్ బ్రేకింగ్: “దేవర పోస్ట్ పోన్ చేసుకుంది అందుకే”.. ఫైనల్లీ ఓపెన్ అప్ అయిన ఎన్టీఆర్..!?

మనకు తెలిసిందే ఎన్టీఆర్ “దేవర” సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అంతేకాదు ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు . పక్కాగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ఒకప్పుడు ఆది సినిమాలో ఎలా కనిపించాడో.. అలాంటి లుక్ లో కనిపించాడు . ప్రజెంట్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సెట్స్ పై ఉంది .

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 5 రిలీజ్ చేయడానికి ఎప్పుడో ప్రకటించేశారు మేకర్స్ . ఈ సినిమా షూట్ కూడా అదే విధంగా కంప్లీట్ చేయడానికి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వినిపించాయి . అయితే కొత్త డేట్ ప్రకటించకపోయినప్పటికీ ఆగస్టులో కానీ అక్టోబర్ లో కానీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

తాజాగా ఇదే విషయం కారణంగా ఎన్టీఆర్ జక్కన్నతో చర్చించగా అసలు విషయం బయట పడినట్లు తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీ అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి .. సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడాలి. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మరొక హీరో సినిమా రిలీజ్ చేయడం పద్ధతి కాదు .. ఆ కారణంగానే హెల్తీగా ఈ ఏప్రిల్ 5 రేస్ నుంచి తప్పుకున్నాం” అంటూ చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడట ఎన్టీఆర్ . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news