Moviesఅబ్బబ్బా..ఏం లక్కీ ఛాన్స్..మొన్న బాలయ్య..ఇప్పుడు ఈ హీరో..అదృష్టమంతా కాజల్ దగ్గరే ఉందిగా..!

అబ్బబ్బా..ఏం లక్కీ ఛాన్స్..మొన్న బాలయ్య..ఇప్పుడు ఈ హీరో..అదృష్టమంతా కాజల్ దగ్గరే ఉందిగా..!

కాజల్ ..అమ్మ బాబోయ్ అనుకున్నంత సైలెంట్ ఏం కాదు .. సూపర్ టాలెంటెడ్ ..ఎంత అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోస్ ని మెల్ట్ చేసేసిన ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది. ప్రజెంట్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. ఎంతలా అంటే బిడ్డను దూరం పెట్టుకొని మరీ సినిమా హిట్ అవ్వడానికి వరుసగా ప్రతి షోకి అటెండ్ అవుతూ సినిమాకి హ్యూజ్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది .

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలకృష్ణ అదే విధంగా అనిల్ రావిపూడి హాజరైన విషయం తెలిసిందే . సినిమాకి మరింత స్థాయిలో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశారు . అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దింపుతున్నారట. గతంలో రామ్ చరణ్ – కాజల్ నటించిన సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు వీళ్ళిద్దరి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.

అఫ్కోర్స్ ఆ తర్వాత అదంతా ఫేక్ అంటూ బయటపడింది . రీసెంట్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ..కాజల్ నటించిన సత్యభామ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో కాజల్ కి ఈ సినిమా హిట్ అవ్వడంలో నో డౌట్ అంటున్నారు మెగా అభిమానులు. కచ్చితంగా ఒకవైపు నందమూరి ఫ్యాన్స్ మరొకవైపు మెగా ఫాన్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు . తద్వారా కాజల్ సినిమా హిట్ అవ్వడమే కాకుండా మంచి మంచి సినిమా అవకాశాలు కూడా దక్కించుకోబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news