Moviesఅయ్యయ్యో.. పాపం..శ్రీ లీలకు మరో పెద్ద బొక్క ..ఈసారి దురదృష్టం ఇలా...

అయ్యయ్యో.. పాపం..శ్రీ లీలకు మరో పెద్ద బొక్క ..ఈసారి దురదృష్టం ఇలా వెంటాడిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల టైం బాగోలేదా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆమె ఏం పట్టుకున్న సరే బ్లాస్ట్ అయిపోతుంది . రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమా కారణంగా ఎన్ని ట్రోలింగ్స్ ఎదుర్కొందో మనం చూశాం. ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల మంది ఆమెను వ్యంగ్యంగా ట్రోల్ చేశారు. మరీ ముఖ్యంగా శ్రీలీల కేవలం డాన్స్ కి తప్పిస్తే మిగతా దేనికి పనికిరాదు అంటూ నానావిధాలుగా మండిపడ్డారు .

దీంతో శ్రీ లీల బాగా హర్ట్ అయింది . అంతేకాదు శ్రీ లీల ప్రెసెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు చదువుతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. అయితే శ్రీ లీల కొత్తగా సినిమాలకి కమిట్ అవ్వడం లేదు. కాదు కాదు కొత్త ఆఫర్స్ రావడం లేదు . ఉన్న ఆఫర్స్ లో కూడా కొన్ని ఆమె ఖాతా నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాయి . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. శ్రీ లీల ఖాతా నుంచి మరో బిగ్ బంపర్ ఆఫర్ మరో హీరోయిన్ చేతికి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలనే అనుకున్నారట మేకర్స్. కానీ ఆ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వేయించుకోవడంతో మేకర్స్ సునితంగా ఆమెను తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకున్నారట .దీంతో శ్రీలీల ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఇన్నాళ్లు బెల్లం లా ఉన్న శ్రీ లీలా ఇప్పుడు అల్లం అయిపోయిందా..? దురదృష్టం ఇలా వెంటాడిందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news