Moviesనయనతారపై అలా రివేంజ్ తీర్చుకున్న బన్నీ.. అల్లు వారి అబ్బాయి దెబ్బ...

నయనతారపై అలా రివేంజ్ తీర్చుకున్న బన్నీ.. అల్లు వారి అబ్బాయి దెబ్బ మామూలుగా లేదుదా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే అల్లు అర్జున్ అభిమానులకి మొదటి నుంచి నయనతార అంటే పడదు. దానికి కారణం కూడా ఉంది . ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ చేతులమీదుగా నయనతార అవార్డు తీసుకోవాలి. అక్కడి యాజమాన్యం కూడా అఫీషియల్ గా ప్రకటించింది . అయితే అల్లు అర్జున్ స్టేజ్ పైకి వచ్చాక నయనతార ఆ అవార్డును తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అంటూ చెప్పుకు వచ్చింది.

దీంతో అల్లు అర్జున్ చాలా హర్ట్ అయ్యాడు. స్టేజ్ పైనే అవార్డు ఇచ్చేసి దూరంగా తప్పుకున్నాడు . ఆ వీడియో ఆ పిక్చర్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. అప్పటినుంచి అల్లు అర్జున్ అభిమానులకి నయనతార అంటే పడదు . వాళ్లకే కాదు బన్నీకి కూడా నయనతార అంటే కోపం. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నాక అల్లు అర్జున్ సినిమా లో నటించే ఆఫర్ నయనతార అందుకుంటున్న కూడా అల్లు అర్జున్ నయనతార నా సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ తెగేసి చెప్పేస్తున్నారట .

అప్పుడు స్టేజ్ పై ఆయనను అవమానించినందుకు రివేంజ్ ఈ విధంగా తీర్చుకుంటున్నాడు బన్నీ అంటున్నారు అభిమానులు . మొత్తానికి బన్నీతో మామూలుగా ఉండదు అని నయనతారకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నారు అభిమానులు. ప్రసెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news