Moviesబిగ్ షాకింగ్ : మోకాళ్ళ సర్జరీనే కాదు.. ప్రభాస్ కి...

బిగ్ షాకింగ్ : మోకాళ్ళ సర్జరీనే కాదు.. ప్రభాస్ కి మరొక ఆపరేషన్ కూడా..? ఫ్యాన్స్ కి ఫుల్ టెన్షన్ టెన్షన్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే రెబెల్ స్టార్ హీరో ప్రభాస్ మోకాళ్ళకి సర్జరీ జరిగింది . అయితే ఆ సర్జరీ ఇంకా పూర్తి కానట్లు .. ఆ సర్జరీ వల్ల ప్రభాస్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్లు చెప్పలేకపోతున్నారట డాక్టర్స్ . తాజాగా సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది . ప్రభాస్ తన సినిమా షూట్స్ ని ఆపుకొని మరి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళబోతున్నారట .

అంతేకాదు ఇన్నాళ్లు ప్రభాస్ మోకాళ్ళకు సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అయింది. అయితే ఇప్పుడు మోకాళ్లతో పాటు పాదం భాగం కూడా సర్జరీ చేయించుకోబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఆయన కాళ్ళకు బాగా ఇబ్బంది కలుగుతుందట . ఆ కారణంగానే డాక్టర్స్ పూర్తిగా చెక్ చేసి మోకాళ్ళతో పాటు పాదం భాగంలో కూడా చిన్న మైనర్ సర్జరీ చేయాలి అని తేల్చేసారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ ని మాత్రం బాగా టెన్షన్ పెట్టేస్తుంది . దీనిపై రెబెల్ ఫ్యామిలీ కానీ ప్రభాస్ కాని స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు అభిమానులు. కాగా ప్రసెంట్ ప్రభాస్ చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. సలార్ 2, కల్కి, స్పిరిట్, రాజా సాబ్, హను రాఘవపూడి తో కూడా సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news