Moviesబిగ్ ట్వీస్ట్: రాజమౌళి కి ఊహించని షాక్ ఇచ్చిన మహేష్ బాబు...

బిగ్ ట్వీస్ట్: రాజమౌళి కి ఊహించని షాక్ ఇచ్చిన మహేష్ బాబు .. లాస్ట్ మినిట్ లో ఈ కొత్త తలనొప్పులు ఏంటి సార్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు రాజమౌళితో సినిమాను జైలుతో కంపేర్ చేశాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు . దీనికి సంబంధించిన పనులు బ్యాక్ గ్రౌండ్లో చక చక పూర్తి చేసేస్తున్నాడు రాజమౌళి . అయితే ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వకముందే బ్యాలెన్స్ పనులను పూర్తి చేసే పనిలో బిజీ అయిపోయాడట మహేష్ బాబు .

మహేష్ బాబు చాలా సరదా మనిషి .. ఫ్యామిలీతో చిల్ అవుట్ అవుతూ సంవత్సరానికి రెండు మూడు ఫారిన్ టూర్లు గడుపుతూ ఉంటాడు . అయితే రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు . కఠినంగా ఉండాలి పర్ఫెక్ట్ ఎక్ససైజ్ డైట్ ఫాలో అవ్వాలి . అవన్నీ ఓకే మహేష్ బాబు చేసేస్తాడు . కానీ ఫారిన్ టూర్స్ కి వెళ్లకుండా ఆయనను ఆపడం ఎవరి తరం కాదు . ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆ పీరియడ్ లో వెళ్లాల్సిన ఫారిన్ టూర్స్ అన్ని ఒకేసారి వెళ్లి ఎంజాయ్ చేసేయాలని డిసైడ్ అయ్యాడట మహేష్ బాబు .

ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ ..”ఆ జైల్లోకి వెళ్ళకముందే లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేసేసేయాలి ” అంటూ సరదాగా కామెంట్స్ చేశారట . ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళితో సినిమా అంటే చాలామందికి ఇదే ఫీలింగ్ కలుగుతుంది . కొందరు జైలు అంటారు మరికొందరు నరకం అంటారు.. మరికొందరు జక్కన్నను పని పిచ్చోడు అంటారు.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news