Moviesఫైనల్లీ .. మన ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడోచ్.. అమ్మాయి ఎవరో తెలిస్తే...

ఫైనల్లీ .. మన ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడోచ్.. అమ్మాయి ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ గురూ..!

ప్రదీప్ మాచిరాజు ..సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని ట్యాగ్ చేయించుకున్న ప్రభాస్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడో.. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అలాంటి పాపులారిటీ నే దక్కించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు . ఇండస్ట్రీలో మేల్ యాంకర్ గా వన్ ఆఫ్ ద బడా పొజిషన్లో ఉన్న ప్రదీప్ మాచిరాజు.. తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ ఉంటాడు . వల్గారిటీ లేకుండా హెల్దీ పంచెస్ వేయడంలో ప్రదీప్ మాచిరాజు ది బెస్ట్ అని చెప్పాలి .

యువతను ఆకట్టుకుంటూనే పద్ధతిగా ఫాలో అవుతూ ఉంటాడు . కాగా ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానంతటికీ కారణం ఆయన తన ఇంస్టాగ్రామ్ లో షేర్వానీ వేసుకొని చాలా పద్ధతిగా చాలా అట్రాక్టివ్ గా కనిపించడమే . అయితే చాలామంది ఇది ఆయన పెళ్లికి సంబంధించిన పిక్ అనుకుంటున్నారు . కానీ అట్లా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే అది మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రాం తాలుకా పిక్.

ఈ ప్రోగ్రాంలో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రదీప్ మాచిరాజు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ప్రదీప్ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా చాలామంది ఈ పిక్చర్స్ చూసి ప్రదీప్ ఎంగేజ్మెంట్ ఫోటో అంటూ పొరబడుతున్నారు . అయితే ఇది రెడీ ఫర్ టీచ్ ఫర్ చేంజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ప్రదీప్ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ కోట్లాదిమంది ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే ఆయన తన క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని .. అది ఆ అమ్మాయికి తెలుసు అని .. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని కారణంగానే ఇంకా వెయిట్ చేస్తున్నారు అని ..చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడు అని .. లేకపోతే అసలు పెళ్లి చేసుకోడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే చాలామంది ప్రదీప్ పిక్చర్స్ చూసి పెళ్లి ఫిక్స్ అయింది అనుకొని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news