Moviesవార్నీ..సురేఖా వాణి సడెన్ గా గుండు కొట్టించుకోవడానికి కారణం ఇదా..? అందుకే...

వార్నీ..సురేఖా వాణి సడెన్ గా గుండు కొట్టించుకోవడానికి కారణం ఇదా..? అందుకే దేవుడికి జుట్టు ఇచ్చేసిందా..?

సురేఖ వాణి ..ఆంటీ వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కి ఉండాల్సిన అందంతో చాలా హాట్ గా ఉంటుంది . చాలా చక్కగా కూడా మాట్లాడుతుంది. చాలా చక్కగా ఉండే రోల్స్ లో కూడా నటిస్తుంది. అలాంటి సురేఖవాణి రీసెంట్గా గుండు కొట్టుకొని తిరుమలలో కనిపించింది . ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు. నిరంతరం ఎప్పుడు ట్రెండీగా మోడరన్ గా.. హాట్ హాట్ పర్ఫామెన్స్ ఇచ్చే సురేఖ వాణి ఇలా గుండు కొట్టుకోవడం ఏంటి ..??అంటూ ఆశ్చర్యపోయారు.

సోషల్ మీడియాలో ఆమె గుండు కొట్టుకున్న ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె గుండు కొట్టుకోవడానికి గల కారణం ట్రెండ్ అవుతుంది. నిజానికి సురేఖ వాణి కూతురు సుప్రిత ఎప్పటినుంచో ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి ట్రై చేస్తుంది. అయితే ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్గా ఒక మంచి సినిమా ద్వారా ఫైనలైజ్ అయినట్లు తెలుస్తుంది . ఆ కారణంగానే దేవుడికి మొక్కుకున్న మొక్కున తీర్చడానికి సురేఖ వాణి ఇలా గుండు కొట్టుకొని శ్రీవారి దర్శనానికి వెళ్లిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ ఫైనల్ అవుతుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . ప్రతి తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుందని.. నువ్వు కూడా ఎంత మోడరన్ గా ఉన్నా ఒక తల్లి వేగా అంటూ ఆమెను పొగిడేస్తున్నారు. అంతేకాదు సురేఖా వాణీ ని ఫస్ట్ టైం ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కాగా తల్లి పక్కనే సుప్రిత కూడా చక్కగా లంగా వోణీలో కనిపించడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news