Moviesచచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం.. పూజా లెక్క భలే విచిత్రంగా ఉందే.....

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం.. పూజా లెక్క భలే విచిత్రంగా ఉందే.. ఇక కోట్లు అకౌంట్లోకి పడిపోయిన్నట్లే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నదానికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ పూజా హెగ్డే . ఒకప్పుడు ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతుంది. ఒకప్పుడు హాయ్ ..హౌ ఆర్ యు అంటూ రాసుకొని పూసుకుని తిరిగిన వాళ్ళే .. ఇప్పుడు పూజా హెగ్డేను పట్టించుకోకుండా ఎడముఖం.. పెడమొఖంలా బిహేవ్ చేస్తున్నారు .

ఒకప్పుడు ఆమె ఇంటి చుట్టూరు డేట్స్ కోసం తిరిగిన డైరెక్టర్లు ఇప్పుడు ఆమె కాల్ చేసిన రెస్పాండ్ అవ్వట్లేదు . ఈ క్రమంలోనే పూజా కూడా రూట్ మార్చింది . నేను వద్దు అనుకున్న డైరెక్టర్ వద్దకు వెళ్లకుండా.. నాకోసం ఆఫర్స్ తెచ్చే చిన్న డైరెక్టర్ అయినా సరే నేను వాళ్ళ సినిమాలో నటిస్తాను అంటూ ఫిక్స్ అయిపోయిందట . రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ కి కమిట్ అయిన పూజా హెగ్డే ..

తెలుగులో ఒక చిన్న సినిమాలో నటించడానికి ఒప్పుకునిందట . అంతేకాదు తక్కువ రెమ్యూనరేషన్ అయినా కూడా ఓకే అంటూ అడ్జస్ట్ అయిపోతుందట. దీంతో పాత సామెతను గుర్తు చేసుకుంటున్నారు జనాలు . చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ..అవకాశాలు లేనప్పుడు వచ్చిందే మహా ప్రసాదం అంటూ పూజ ఇప్పటికి తెలుసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news