Moviesఆరు అడుగుల కటౌట్ తో అద్దిరిపోయే లుక్ లో ఉన్న ఈ...

ఆరు అడుగుల కటౌట్ తో అద్దిరిపోయే లుక్ లో ఉన్న ఈ సోగ్గాడు మన శోభన్ బాబు వారసుడా…? నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఆరు అడుగుల కటౌట్ చూడగానే అద్భుతంగా ఆకట్టుకునే ఈ ఫోటో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్నది సోగ్గాడుగా పాపులారిటీ సంపాదించుకున్న శోభన్ బాబు వారసుడా ..?? అంటే పప్పులో కాలేసినట్లే . కానే కాదు అదే ఫీచర్స్ తో అదే లుక్స్ లో ఉన్నా కూడా ఆయన వారసుడు కానే కాదు .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది అంతా మాయ. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాయ . ఈ సాంకేతిక ఉపయోగించి శోభన్ బాబుని రీ క్రియేట్ చేశారు ఆయన అభిమానులు. ఈ తరం శోభన్ బాబు చాలా అందంగా ఉన్నారు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు చాలామంది ఈ ఫోటో చూసి ఈయన శోభన్ బాబు కొడుకా ..?? లేదా మనవడా..?? అంటూ క్వశ్చన్స్ అడుగుతున్నారు . కానీ ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ .

శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆరడుగుల అందగాడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా ఆ టైంలో అమ్మాయిలు అందరూ కూడా శోభన్ బాబు సినిమాలకే ఇంట్రెస్ట్ చూపించేవారు..అంటే ఆయన నటన ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ముఖ్యంగా ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అంటూ చాలా బాగా చాలా ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునేవాడు . అలాంటి హీరో మరలా ఇండస్ట్రీలోకి రాడు రాలేడు అని చెప్పడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news